అమరజీవి (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 24: పంక్తి 24:
* మాలతిగా [[శ్రీలక్ష్మి]]
* మాలతిగా [[శ్రీలక్ష్మి]]
* బాబుగా [[నగేశ్]]
* బాబుగా [[నగేశ్]]
=== సాంకేతిక నిపుణులు ===
దర్శకుడు - [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి|జంధ్యాల]]
కథా రచయిత - [[భీశెట్టి]]
గీత రచన - [[వేటూరి సుందరరామ్మూర్తి|వేటూరి]]
నేపథ్య గాయకులు - [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల]], [[ఎస్.జానకి]], అనితా రెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీ - పి.కృష్ణంరాజు
పాటల రికార్డింగ్ - ఎ.ఆర్.స్వామినాథన్
అసోసియేట్ డైరెక్టర్లు - బి.ఎస్.నిష్టల, బత్తుల రామకృష్ణ


==పాటలు==
==పాటలు==

17:04, 22 జూలై 2015 నాటి కూర్పు

అమరజీవి (1983 సినిమా)
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జయప్రద
నిర్మాణ సంస్థ జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

అమరజీవి జంధ్యాల రచన, దర్శకత్వంలో వహించగా అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద ముఖ్య పాత్రల్లో నటించిన 1983 నాటి తెలుగు చలన చిత్రం.

కథ

అక్కినేని, జయప్రదల ప్రేమకథతో చిత్రం మొదలవుతుంది. తీరా పెళ్ళి సమయానికి జయప్రద పెళ్ళికి నిరాకరిస్తుంది. తన అక్క జయసుధని అక్కినేని ప్రేమ పేరుతో మోసం చేసినందువలనే తాను ఆత్మహత్యకి పాల్పడినదని, తన మరణానికి కారణం అక్కినేనే అని తెలుసుకొన్న జయప్రద, ప్రేమలో మోసగింపబడితే ఎలా ఉంటుందో తనకి తెలియజేయటానికే అతనితో ప్రేమ నాటకమాడినదని తెలియజెబుతుంది.

చిత్రబృందం

తారాగణం

ప్రధాన తారాగణం
  • డాక్టర్ మురళీధర్ గా అక్కినేని నాగేశ్వరరావు. మురళీధర్ వైద్యునిగా పనిచేస్తుంటారు. పెద్దవయసు వచ్చినా స్త్రీద్వేషంతో పెళ్ళిచేసుకోకుండా ఉండిపోయిన వ్యక్తి. అక్కాచెల్లెళ్ళ చేతిలో వేర్వేరు కారణాలతో రెండు సార్లు పీటల మీది పెళ్ళి ఆగిపోయానా, వారి క్షేమమే కోరుకునే త్యాగమూర్తి. చివరకు తన కళ్ళు కూడా దానం చేసి మరణించి అమరజీవిగా నిలుస్తాడు.
  • లలితగా జయప్రద. మురళీధర్ కారణంగా తన అక్క చనిపోయిందని భావించి, అతనికి దగ్గరై అతన్ని కూడా సరిగ్గా పెళ్ళిపీటలపై మోసం చేసే వ్యక్తి. మురళీ తప్పేమీ లేదని తెలసుకున్నప్పుడు పశ్చాత్తాపం పొందుతుంది. ఈమె కోసమే మురళీ తన జీవితాన్నే త్యాగం చేస్తాడు.
  • గాయత్రిగా సుమలత. మురళీధర్ ని ప్రేమించి, పెళ్ళిచేసుకోబోయిన సమయంలో దుస్సంఘటనల వల్ల ఆత్మహత్య చేసుకుంటుంది. ఈమె చెల్లెలు లలిత అక్కమరణానికి కక్ష తీర్చుకుంటుంది.
  • మధుగా శరత్ బాబు. లలిత భర్త. అతనికే చివర్లో తన కళ్ళు దానం చేసి మురళీ మరణిస్తాడు.
ఇతర తారాగణం

సాంకేతిక నిపుణులు

దర్శకుడు - జంధ్యాల కథా రచయిత - భీశెట్టి గీత రచన - వేటూరి నేపథ్య గాయకులు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, అనితా రెడ్డి డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీ - పి.కృష్ణంరాజు పాటల రికార్డింగ్ - ఎ.ఆర్.స్వామినాథన్ అసోసియేట్ డైరెక్టర్లు - బి.ఎస్.నిష్టల, బత్తుల రామకృష్ణ

పాటలు

  • మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి
  • అసుర సంధ్యవేళ ఉసురు తగుల నీకు స్వామీ
  • ఎలా గడపనూ ఒక మాసం ముప్పై రోజుల ఆరాటం