బేరియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 19: | పంక్తి 19: | ||
రంగుల తయారిలో తెల్లని రంగు తయారీలో బేరియం సల్ఫేట్ ను వినియోగిస్తారు.ముఖ్యంగా తైల చిత్ర రంగులు/ ఆయుల్ పెయింట్లలో బేరియం సల్ఫేట్ పారదర్శకంగా ఉండటంవలన దీనిని,పూరకం/ఫిల్లర్ (filller) గా ఉపయోగిస్తారు.జింకు సల్ఫైడ్ మరియు బేరియం సల్ఫేట్‌లమిశ్రమ అకర్బన రంగును లిథో పోన్ (lithopone)అందురు. |
రంగుల తయారిలో తెల్లని రంగు తయారీలో బేరియం సల్ఫేట్ ను వినియోగిస్తారు.ముఖ్యంగా తైల చిత్ర రంగులు/ ఆయుల్ పెయింట్లలో బేరియం సల్ఫేట్ పారదర్శకంగా ఉండటంవలన దీనిని,పూరకం/ఫిల్లర్ (filller) గా ఉపయోగిస్తారు.జింకు సల్ఫైడ్ మరియు బేరియం సల్ఫేట్‌లమిశ్రమ అకర్బన రంగును లిథో పోన్ (lithopone)అందురు. |
||
===కాగితం నిగారింపు=== |
===కాగితం నిగారింపు=== |
||
barytaఅనబడు బేరియం సల్ఫేట్‌ను పొటోగ్రఫీలో పోటోగ్రఫీ పేపరులకు ఆధారభాగపు మొదటిపూతగా ఉపయోగిస్తారు.దీని వలన చిత్రం/యొక్క మననశీలత ( reflectiveness) పెరుగుతుంది.జర్మనీ లో ,1884 లో మొదట పోటోగ్రఫీ పేపరు పూతగా వాడారు.ఈ |
barytaఅనబడు బేరియం సల్ఫేట్‌ను పొటోగ్రఫీలో పోటోగ్రఫీ పేపరులకు ఆధారభాగపు మొదటిపూతగా ఉపయోగిస్తారు.దీని వలన చిత్రం/యొక్క మననశీలత ( reflectiveness) పెరుగుతుంది.జర్మనీ లో ,1884 లో మొదట పోటోగ్రఫీ పేపరు పూతగా వాడారు.ఈ మధ్యకాలంలో ఇంక్ –జెట్ ప్రింటింగ్‌కు ఉపయోగించు కాగితం ప్రకాశవంతంగా |
04:06, 28 జూలై 2015 నాటి కూర్పు
బేరియం సల్ఫేట్ఒక రసాయనిక సమ్మేళన పదార్ధం. బేరియం సల్ఫేట్ ఒక అకర్బన సంయోగ పదార్ధం.ఈ సమ్మేళన పదార్ధం యొక్క రసాయనిక ఫార్ములా BaSO4.
భౌతిక లక్షణాలు
బేరియం సల్ఫేట్ తెల్లని స్పటికాకార ఘనపదార్థం. ఇది వాసన లేనటు వంటి సంయోగ పదార్ధం. ఈ సమ్మేళన పదార్ధం నీటిలో కరుగదు. కాని గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కరుగుతుంది.అణుభారం 233.43 గ్రాములు/మోల్.బేరియం సల్ఫేట్ యొక్క సాంద్రత 4.49 గ్రాములు/సెం.మీ3. బేరియం సల్ఫేట్ సంయోగ పదార్ధం యొక్క ద్రవీభవన స్థానం 1580°C. మరియు ఈ అకర్బన సమ్మేళన పదార్ధం యొక్క మరుగు లేదా భాష్ఫీభవనస్థానం 1600°C,అయితే ఈ ఉష్ణోగ్రత వద్ద బేరియం సల్ఫేట్ వియోగం చెందుతుంది.ప్రకృతిలో బేరియం సల్ఫేట్ పదార్ధం బెరైట్ (barite)అను ఖనిజంగా లభిస్తుంది. బేరియం మూలకం ఉత్పత్తికి ఈ బెరైట్ ఖనిజమే మూల వనరు. బేరియం సల్ఫేట్ యొక్క అణు సౌష్టవం ఆర్థోరోంబిక్ రూపం.
ఉత్పత్తి
ప్రస్తుతం వినియోగిస్తున్న బేరియం అంతయు బేరైట్ ఖనిజంనుండి ఉత్పత్తి చెయ్యబడినదే అనిచెప్పవచ్చు. బేరైట్ నుండి ఉత్పత్తి చెయ్యబడు బేరియం తరచుగా పూర్తిగా నాణ్యమైనది కాదు. బేరైట్‌ను కార్బో థెర్మల్ క్షయికరణ కోక్ తో వేడి చెయ్యడం)కావించిన బేరియం సల్ఫైడ్ ఏర్పడును.
- BaSO4 + 4 C → BaS + 4 CO
బేరియం సల్ఫేట్కు భిన్నంగా, బేరియం సల్ఫైడ్ నీటిలో కరిగే స్వభావం కలిగి ఉండి, సులభంగా ఆక్సైడ్, కార్బోనేట్, మరియు హాలైడులు గా పరివర్తింప బడును.బేరియం సల్ఫైడ్ లేదా బేరియం క్లోరైడ్ ను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో లేదా సల్ఫేట్ లవణాలతో చర్య జరపడం వలన ఎక్కువ శుద్ధమైన బేరియం సల్ఫేట్ ఉత్పత్తి అగును.
- BaS + H2SO4 → BaSO4 + H2S
పైన పేర్కొన్న విధానంలో ఉత్పత్తి చేసిన బేరియం సల్ఫేట్‌ను బ్లాంక్ ఫిక్స్ (blanc fixe)అందురు, ఈ మాటకు ఫ్రెంచ్‌లో శాశ్వితతెలుపు అని అర్థం .
పరిశోధనశాలలో సల్ఫేట్ లవణాలను,బేరియం ఆయానులను కలిగిన ద్రావణాలను కలపడం ద్వారా బేరియం సల్ఫైట్ తయారు చెయ్యుదురు.సల్ఫేట్ లవణాలలో తక్కువ విష స్వభావం, బేరియం సల్ఫేట్కు ఇది నీటిలో కరగక పోవటంచే కలిగినది.నీటిలో ద్రావణియత లేని/కరుగని సల్ఫేట్ లవణాలలో బేరియం సల్ఫేట్ మొదటి స్థానం ఆక్రమిస్తుం దనవచ్చును.
దీనియొక్క తక్కువ ద్రావణీయత ఆధారంగా బేరియం సల్ఫేట్ అకర్బన పదార్థాల గుణాత్మకవిశ్లేషణ (qualitative inorganic analysis) లో బేరియం+2 ఆయానులను,మరియు సల్ఫెట్లను గుర్తించుటకు ఉపయోగిస్తారు.
ఉపయోగాలు
డ్రిల్లింగ్ ఫ్లుయిడ్గా
ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అగుచున్నబేరియం సల్ఫేట్లో 80%ను నూనెబావుల డ్రిల్లింగ్ లిక్విడ్ తయారీలో ఒక పదార్థఅంశముగా ఉపయోగిస్తారు.బేరియం సల్ఫేట్ నూనె బావుల డ్రిల్లింగ్ లిక్విడ్ల సాంద్రత గాఢతను పెంచును.
వర్ణకము/రంగుల తయారి
రంగుల తయారిలో తెల్లని రంగు తయారీలో బేరియం సల్ఫేట్ ను వినియోగిస్తారు.ముఖ్యంగా తైల చిత్ర రంగులు/ ఆయుల్ పెయింట్లలో బేరియం సల్ఫేట్ పారదర్శకంగా ఉండటంవలన దీనిని,పూరకం/ఫిల్లర్ (filller) గా ఉపయోగిస్తారు.జింకు సల్ఫైడ్ మరియు బేరియం సల్ఫేట్‌లమిశ్రమ అకర్బన రంగును లిథో పోన్ (lithopone)అందురు.
కాగితం నిగారింపు
barytaఅనబడు బేరియం సల్ఫేట్‌ను పొటోగ్రఫీలో పోటోగ్రఫీ పేపరులకు ఆధారభాగపు మొదటిపూతగా ఉపయోగిస్తారు.దీని వలన చిత్రం/యొక్క మననశీలత ( reflectiveness) పెరుగుతుంది.జర్మనీ లో ,1884 లో మొదట పోటోగ్రఫీ పేపరు పూతగా వాడారు.ఈ మధ్యకాలంలో ఇంక్ –జెట్ ప్రింటింగ్‌కు ఉపయోగించు కాగితం ప్రకాశవంతంగా