పెళ్లినాటి ప్రమాణాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 12: పంక్తి 12:
}}
}}
'''పెళ్ళినాటి ప్రమాణాలు''' [[కె.వి.రెడ్డి]] దర్శకత్వంలో, [[అక్కినేని నాగేశ్వరరావు]], [[జమున (నటి)|జమున]], [[ఎస్.వి.రంగారావు]] ముఖ్యపాత్రల్లో నటించిన 1958 నాటి తెలుగు చలనచిత్రం.
'''పెళ్ళినాటి ప్రమాణాలు''' [[కె.వి.రెడ్డి]] దర్శకత్వంలో, [[అక్కినేని నాగేశ్వరరావు]], [[జమున (నటి)|జమున]], [[ఎస్.వి.రంగారావు]] ముఖ్యపాత్రల్లో నటించిన 1958 నాటి తెలుగు చలనచిత్రం.
== థీమ్స్ మరియు ప్రభావాలు ==
సినిమాలో నాగేశ్వరరావు పాత్రకి ''యమ్‌డన్‌'' అన్నది ఊతపదం, చాలా గొప్పగా ఉందని చెప్పేందుకు ఆ పదాన్ని వాడుతూంటాడు.


==పాత్రలు==
==పాత్రలు==

08:56, 29 జూలై 2015 నాటి కూర్పు

పెళ్ళినాటి ప్రమాణాలు
(1958 తెలుగు సినిమా)

సినిమా విడుదల సందర్భంగా 1959 జనవరి చందమామ లో వచ్చిన సినిమా పోస్టరు
దర్శకత్వం కె.వి.రెడ్డి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
జమున ,
యస్వీ.రంగారావు
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ జయంతి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పెళ్ళినాటి ప్రమాణాలు కె.వి.రెడ్డి దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, జమున, ఎస్.వి.రంగారావు ముఖ్యపాత్రల్లో నటించిన 1958 నాటి తెలుగు చలనచిత్రం.

థీమ్స్ మరియు ప్రభావాలు

సినిమాలో నాగేశ్వరరావు పాత్రకి యమ్‌డన్‌ అన్నది ఊతపదం, చాలా గొప్పగా ఉందని చెప్పేందుకు ఆ పదాన్ని వాడుతూంటాడు.

పాత్రలు

పాత్రధారి పాత్ర
అక్కినేని నాగేశ్వరరావు కృష్ణారావు
జమున రుక్మిణి
ఆర్.నాగేశ్వరరావు ప్రతాప్
రాజసులోచన రాధాదేవి
ఎస్.వి.రంగారావు భీమసేనరావు
రమణారెడ్డి సలహాలరావు
ఛాయదేవి సంసారం - సలహాలరావు భార్య
శివరామకృష్ణయ్య నందాజీ
అల్లు రామలింగయ్య ప్రకటనలు
సి.హెచ్.కుటుంబరావు అమ్మకాలు
బాలకృష్ణ ఆఫీసు ప్యూను
సురభి కమలాబాయి ఎరుకల సుబ్బి
బొడ్డపాటి పేరయ్య
పేకేటి శివరాం ఎమ్.వి.తేశం

పాటలు

  1. అరణా అణా ఐనా సరసమైన బేరమయా మల్లెపూల దండలయా మళ్ళీ వస్తే - జిక్కి
  2. ఏదో తెలియక పిలిచితినోయీ మీదికి రాకోయీ కృష్ణా వాదుకు రాకోయీ -సుశీల, ఘంటసాల
  3. చల్లగ చూడాలి పూలను అందుకు పోవాలి దేవి చల్లగ చూడాలి మల్లి సుగంధం - ఘంటసాల
  4. నీతోనే లోకము నీతోనే స్వర్గము అదే మన జీవనము అదే మన ఆనందము - ఘంటసాల,పి.లీల
  5. బృందావన చందమామ ఎందుకోయీ తగవు అందమెల్లనీదే ఆనందమె కద - పి.లీల,ఘంటసాల
  6. లాలి మా పాపాయీ ఆనందలాలి దీవించి సురులెల్ల లాలించు లాలి -పి.లీల బృందం
  7. వెన్నెలలోనే వేడి యేలనో వేడిమిలోనే చల్లనేలనో ఈ మాయ ఏమో జాబిలి - ఘంటసాల,పి.లీల
  8. శ్రీమంతురాలివై చెలువొందు మాతా - మమ్ము దీవింపుమా మా ఆంధ్రమాతా (దేశభక్తి గీతం) - పి.లీల బృందం
  9. సుర యక్ష గంధర్వ సుందరీమణులెందరందరిని నేనే పెళ్ళాడినాను (పద్యం) - మాధవపెద్ది

మూలాలు

కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య