Coordinates: 19°31′06″N 79°19′45″E / 19.518375°N 79.3293°E / 19.518375; 79.3293

వాంకిడి మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి మండల వ్యాసంలో సమాచారం చేర్చుట using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:
| longs =
| longs =
| longEW = E
| longEW = E
|mandal_map=Adilabad mandals outline38.png|state_name=తెలంగాణ|mandal_hq=వాంకిడి|villages=34|area_total=|population_total=29388|population_male=14938|population_female=14450|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=37.17|literacy_male=49.38|literacy_female=24.58|pincode = 504295}}
|mandal_map=Adilabad mandals outline38.png|state_name=తెలంగాణ|mandal_hq=వాంకిడి|villages=34|area_total=|population_total=35523|population_male=17724|population_female=17799|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=37.17|literacy_male=49.38|literacy_female=24.58|pincode = 504295}}
'''వాంకిడి''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన ఒక మండలము.
'''వాంకిడి''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన ఒక మండలము.
==వ్యవసాయం, పంటలు==
==వ్యవసాయం, పంటలు==

11:06, 30 జూలై 2015 నాటి కూర్పు


వాంకిడి
—  మండలం  —
తెలంగాణ పటంలో అదిలాబాదు, వాంకిడి స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, వాంకిడి స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, వాంకిడి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°31′06″N 79°19′45″E / 19.518375°N 79.3293°E / 19.518375; 79.3293
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రం వాంకిడి
గ్రామాలు 34
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 35,523
 - పురుషులు 17,724
 - స్త్రీలు 17,799
అక్షరాస్యత (2011)
 - మొత్తం 37.17%
 - పురుషులు 49.38%
 - స్త్రీలు 24.58%
పిన్‌కోడ్ 504295

వాంకిడి, తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము.

వ్యవసాయం, పంటలు

వాంకిడి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 11264 హెక్టార్లు మరియు రబీలో 4243 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[1]

మండల ప్రముఖులు

కొండా లక్ష్మణ్ బాపూజీ
తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబరు 27న జన్మించాడు.[2] స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1957లో ఆంధ్రప్రదేశ్ రెండవ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కూడా ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు.

కోడ్స్

  • పిన్ కోడ్: 504295

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 137
  2. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, 2006, పేజీ 40