వాడుకరి:Veera Narayana: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సృష్టించిన పేజి వివరాలను జతచేసాను
దస్త్రం ఎగుమతి వివరాలు జతచేసాను
పంక్తి 251: పంక్తి 251:
*[[:దస్త్రం:Galipatam poster.jpg|Galipatam poster.jpg]]
*[[:దస్త్రం:Galipatam poster.jpg|Galipatam poster.jpg]]
*[[:దస్త్రం:Sikander poster.jpg|Sikander poster.jpg]]
*[[:దస్త్రం:Sikander poster.jpg|Sikander poster.jpg]]
===2015===
*[[:దస్త్రం:Mooga Manasulu poster.jpg|Mooga Manasulu poster.jpg]]
*[[:దస్త్రం:Mudda Mandaram.jpg|Mudda Mandaram.jpg]]
*[[:దస్త్రం:Rendujella Seetha.jpg|Rendujella Seetha.jpg]]


[[వర్గం:హైదరాబాదులోని వికీపీడియనులు]]
[[వర్గం:హైదరాబాదులోని వికీపీడియనులు]]

14:23, 31 జూలై 2015 నాటి కూర్పు

నా వాడుకరి పేజికి స్వాగతం, సుస్వాగతం.

నా గురించి

  • నా పేరు పవన్ జంధ్యాల

  • నేను హైదరాబాదు లో నివసిస్తున్నాను

  • నేను ఒక బీ.కాం విద్యార్ధి ని

  • నా వయసు 19 సంవత్సరాలు

ఈ వారం పాట

సంగీతం : మణిశర్మ గానం : రాహుల్ నంబియార్ రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రం : శశిరేఖా పరిణయం (2009) పాట : ఇలా ఎంత సేపు


ఇలా ఎంత సేపు నిన్ను చూసినా
సరే, చాలు అనదు కంటి కామన
ఎదో గుండెలోని కొంటె భావన
అలా ఉండిపోక పైకి తేలునా
కనులను ముంచిన కాంతివొ
కలలను పెంచిన భ్రాంతివొ
కలవనిపించిన కాంతవొ
మతి మరపించిన మాయవొ
మది మురిరిపించిన హాయివొ
నిదురని తుంచిన రేయివొ

శుభలేఖలా నీకళ స్వాగతిస్తోందొ
శశిరేఖలా సొగసెటో లాగుతూ ఉందో
తీగలా అల్లగా చేరుకోనుందో
జింకలా అందక జారిపోనుందో
మనసున పూచిన కోరిక
పెదవుల అంచును దాటక
అదుముతు ఉంచకే అంతగ
అనుమతినివ్వని ఆంక్షగ
నిలబడనివ్వని కాంక్షగ
తికమక పెట్టక ఇంతగ

మగపుట్టుకే చేరని మొగలి జడలోన
మరుజన్మగా మారని మగువు మెడలోన
దీపమై వెలగనీ తరుణి తిలకాన
పాపనై ఒదగనీ పడతి ఒడిలోన
నా తలపులు తన పసుపుగ
నా వలపులు పారాణిగ
నడిపించిన పూదారిగ
ప్రణయము విలువే కొత్తగ
పెనిమిటి వరసే కట్టగ
బ్రతకన నేనే తానుగ

ఇలా ఎంత సేపు నిన్ను చూసినా
సరే, చాలు అనదు కంటి కామన

నేను సృష్టించిన పుటలు

2013

2014

నేను ఎగుమతి చేసిన దస్త్రాలు

2013

2014

2015