గృహోపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q212920 (translate me) |
|||
పంక్తి 13: | పంక్తి 13: | ||
[[nl:Huishoudelijke apparatuur]] |
[[nl:Huishoudelijke apparatuur]] |
||
[[ja:ホーム・アプライアンス]] |
15:46, 6 ఆగస్టు 2015 నాటి కూర్పు
ఇంటిలో (గృహంలో) కొన్ని పనులను చేయడానికి ఉపయోగించే విద్యుత్/యాంత్రిక యంత్రాలను గృహోపకరణాలు అంటారు. వంట చేయడానికి లేక శుభ్రం చేయడానికి ఇటువంటి పనులకు ఈ వస్తువులు ఉపయోగపడతాయి. గృహోపకరణాలను ఈ విధంగా వర్గీకరించబడినవి.
- అతిపెద్ద ఉపకరణాలు లేక తెల్లని వస్తువులు - Major appliances, or White goods
- చిన్న ఉపకరణాలు లేక గోధుమ రంగు వస్తువులు - Small appliances, or Brown goods
- వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ లేక ప్రకాశవంతమైన వస్తువులు - Consumer electronics, or Shiny goods
సేవను అందించే ప్రదేశాన్ని బట్టి వివిధ రకాల ఉత్పత్తులను వివిధ విభాగాలుగా గుర్తించడం జరుగుతుంది.