Coordinates: 13°24′00″N 79°47′00″E / 13.4000°N 79.7833°E / 13.4000; 79.7833

నాగలాపురం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
|mandal_map=Chittoor mandals outline19.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నాగలాపురం|villages=12|area_total=|population_total=33886|population_male=16778|population_female=17108|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.58|literacy_male=74.35|literacy_female=53.18|pincode = 517589}}
|mandal_map=Chittoor mandals outline19.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నాగలాపురం|villages=12|area_total=|population_total=33886|population_male=16778|population_female=17108|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.58|literacy_male=74.35|literacy_female=53.18|pincode = 517589}}


{{ఇతరప్రాంతాలు|చిత్తూరు జిల్లాలోని నాగలాపురం మండలం}}
{{ఇతరప్రాంతాలు|[[చిత్తూరు జిల్లా]]లోని నాగలాపురం మండలం}}


'''నాగలాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక మండలము మరియు గ్రామము. నాగలాపురం, పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576.
'''నాగలాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక మండలము మరియు గ్రామము. నాగలాపురం, పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576.

09:56, 20 ఆగస్టు 2015 నాటి కూర్పు

వేద నారాయణ స్వామి ఆలయ ప్రవేశ గాలిగోపురం
నాగలాపురం
—  మండలం  —
చిత్తూరు పటంలో నాగలాపురం మండలం స్థానం
చిత్తూరు పటంలో నాగలాపురం మండలం స్థానం
చిత్తూరు పటంలో నాగలాపురం మండలం స్థానం
నాగలాపురం is located in Andhra Pradesh
నాగలాపురం
నాగలాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో నాగలాపురం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°24′00″N 79°47′00″E / 13.4000°N 79.7833°E / 13.4000; 79.7833
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రం నాగలాపురం
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 33,886
 - పురుషులు 16,778
 - స్త్రీలు 17,108
అక్షరాస్యత (2001)
 - మొత్తం 63.58%
 - పురుషులు 74.35%
 - స్త్రీలు 53.18%
పిన్‌కోడ్ 517589



నాగలాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. నాగలాపురం, పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576. తిరుపతికి 70 కి.మీ. వాయవ్యంగా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది. శ్రీమహావిష్ణువు మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి మత్స్యావతార మెత్తుతాడు. సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది.

దేవాలయనిర్మాణం

ఈ దేవాలయ ప్రాకారాలను శ్రీకృష్ణదేవరాయలు నిర్మింపజేశాడని చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాకారాలు విజయనగర కాలపు శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చు తునక. జీర్ణావస్థలో ఉన్న ఈ దేవాలయ ప్రాకారాలను ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానములు జీర్ణోద్దరణ చేస్తోంది.

నాగలాపురం ఆలయ ప్రధాన గోపురము

ఆలయ విశిష్టత

నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్తంభం

ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడ భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.

పండుగలు

  • ఇక్కడ ఫాల్గుణ మాసం శుద్ద ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, విశేషం. ఈ మూడు రోజుల్లో సూర్య కిరణాలు వరుసగా స్వామివారి పాదాలపై, నాభిపై, నుదుటిపై పడతాయి. ఈ మూడు రోజులు ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది.
  • జేష్ఠ మాసంలొ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
  • వైకుంఠ ఏకాశి
  • ఆండాళ్ళ నీరోత్సవం
  • భోగి
  • సంక్రాతి
  • కనుమ
  • రథసప్తమి
  • కంచిగరుడసేవ

బయటి లింకులు

  • తితిదే వెబ్ సైటు[1]

ఇవి కూడా చూడండి

మూలాలు

మండలంలోని గ్రామాలు


మండల గణాంకాలు

జనాభా (2001) - మొత్తం 33,886 - పురుషులు 16,778 - స్త్రీలు 17,108
అక్షరాస్యత (2001) - మొత్తం 63.58% - పురుషులు 74.35% - స్త్రీలు 53.18%
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.