గోవిందరాజు రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{చాలా కొద్ది సమాచారం}}
{{చాలా కొద్ది సమాచారం}}
'''గోవిందరాజు రామకృష్ణారావు''' తెలుగు రచయిత.
'''గోవిందరాజు రామకృష్ణారావు''' తెలుగు రచయిత.<ref>[http://archive.andhrabhoomi.net/content/m-46 మంచి ప్రవర్తన]</ref>
==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==



02:11, 21 ఆగస్టు 2015 నాటి కూర్పు

గోవిందరాజు రామకృష్ణారావు తెలుగు రచయిత.[1]

జీవిత విశేషాలు

వర్ధమాన తెలుగు రచయిత్రులకు ప్రముఖ కవి, రాజ్యసభ సభ్యుడు, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి. నారాయణరెడ్డి తన సతీమణి సుశీలా నారాయణ రెడ్డి పేర ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు.ట్రస్టు ద్వారా నలుగురు వర్ధమాన రచయిత్రుల రచనల అచ్చుకు ఆర్థిక సహాయం అందజేస్తారు.ఈ ట్రస్టుకు గోవిందరాజు రామకృష్ణారావు అధ్యక్షులుగా ఉన్నారు.[2]

రచనలు

కథాసంపుటాలు

  1. గోవిందరాజు రామకృష్ణారావు కథలు
  2. చింతతోపు
  3. శిల్పి

మూలాలు