బైంసా పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు
చి మండల వ్యాసంలో సమాచారం చేర్చుట using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 56: | పంక్తి 56: | ||
==ఇవి కూడా చూడండి== |
==ఇవి కూడా చూడండి== |
||
* "తుల్జాబాయి" గురించిన ప్రత్యేక వ్యాసం ఉండాలా లేదా అన్న విషయం పై తెవికీలో జరిగిన చర్చ కొరకు '''[[చర్చ:తుల్జాబాయి]]''' చూడండి. |
* "తుల్జాబాయి" గురించిన ప్రత్యేక వ్యాసం ఉండాలా లేదా అన్న విషయం పై తెవికీలో జరిగిన చర్చ కొరకు '''[[చర్చ:తుల్జాబాయి]]''' చూడండి. |
||
==గణాంకాలు== |
|||
; |
|||
; |
|||
==మూలాలు== |
==మూలాలు== |
||
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01 |
|||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
02:09, 22 ఆగస్టు 2015 నాటి కూర్పు
భైంసా | |
— మండలం — | |
తెలంగాణ పటంలో అదిలాబాదు, భైంసా స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | అదిలాబాదు |
మండల కేంద్రం | భైంసా |
గ్రామాలు | 33 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 2.1 km² (0.8 sq mi) |
జనాభా (2001) | |
- మొత్తం | 75,768 |
- పురుషులు | 38,233 |
- స్త్రీలు | 37,535 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 54.78% |
- పురుషులు | 68.25% |
- స్త్రీలు | 41.20% |
పిన్‌కోడ్ | 504103 |
భైంసా (ఆంగ్లం: Bhainsa), తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 504103. ఇక్కడ ప్రత్తి మిల్లులు అధికంగా ఉన్నవి. ఇక్కడి వ్యవసాయ మార్కెట్ చుట్టు ప్రక్కల ఉన్న మండలాల్లోకెల్లా పెద్దది. ఇక్కడికి రైతులు తమ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి ప్రక్కన ఉన్న మండలాల నుండే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా వస్తుంటారు.
వ్యవసాయం, పంటలు
భైంసా మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16042 హెక్టార్లు మరియు రబీలో 2293 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[1]
ఇతర సౌకర్యాలు
వార్తలలో
అక్టోబరు 2008లో భైంసాలోను, చుట్టు ప్రక్కల గ్రామాలలోను తీవ్రమైన మత ఘర్షణలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి మత కలహాలు లేని ఈ పట్టణంలో అల్లర్లు, హత్యలు, దారుణమైన సజీవ దహనాలు జరిగి భైంసా పట్టణం ప్రముఖంగా వార్తలలోకి వచ్చింది. చాలా రోజులు కర్ఫ్యూ విధించారు. మత కలహాల నీడనుండి ఈ మండలం కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. అన్ని పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ఏవేవో ప్రకటనలు చేశారు.
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
మండలంలోని గ్రామాలు
- చుచుండ్
- కుంభి
- టాక్లి
- లింగ
- మిర్జాపూర్
- సిద్దూర్
- గుండేగాం
- మహాగావ్
- చింతల్ బోరి
- కోతల్గాం
- బిజ్జూర్
- సుంక్లి
- తిమ్మాపూర్ (భైంసా మండలం)
- వనల్పహాడ్
- ఏక్‌గావ్
- పిప్రి
- బబల్గావ్
- పాంగ్రి
- మంజ్రి
- సిరాల
- ఇలేగాం
- బడ్గావ్
- దేగాం
- వలేగావ్
- కుంసర
- ఖాట్గాం
- కామోల్
- హస్గుల్
- మతేగావ్
- హంపోలి ఖుర్ద్
- బొరేగావ్ (బుజుర్గ్)
- వతోలి
- పెండపల్లి
మండలంలోని పట్టణాలు
- భైంసా
ఇవి కూడా చూడండి
- "తుల్జాబాయి" గురించిన ప్రత్యేక వ్యాసం ఉండాలా లేదా అన్న విషయం పై తెవికీలో జరిగిన చర్చ కొరకు చర్చ:తుల్జాబాయి చూడండి.
గణాంకాలు
మూలాలు
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 333