ప్రోటోజోవా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[Image:Leishmania donovani 01.png|thumb|right|250px|''[[లీష్మానియా]] donovani'', (a species of protozoa) in a [[bone marrow]] cell]]
[[Image:Leishmania donovani 01.png|thumb|right|250px|''[[లీష్మానియా]] donovani'', (a species of protozoa) in a [[bone marrow]] cell]]


'''ప్రోటోజోవా''' ('''Protozoa''' ; from the [[Greek language|Greek]] words ''proto'', meaning "first", and ''zoa'', meaning "animals") జీవ శాస్త్రంలోని ఒక జీవుల విభాగం (eukaryotes),<ref name="AlcamoWarner2009">{{cite book|author1=I. Edward Alcamo|author2=Jennifer M. Warner|title=Schaum's Outline of Microbiology|url=http://books.google.com/books?id=nzvthLbcH6EC&pg=PA144|accessdate=14 November 2010|date=28 August 2009|publisher=McGraw Hill Professional|isbn=9780071623261|pages=144–}}</ref> ఇవి చలనాన్ని కలిగివుంటాయి.ఫాన్ సీబాల్డ్ శాస్త్రవేత్త (1845) ప్రోటోజోవన్ల యొక్క కణరహిత లేక ఏకకణనిర్మాణమును గుర్తించి ఆ జివులకు ప్రోటోజోవా అనునామమును నిర్ధారించెను.
'''ప్రోటోజోవా''' ('''Protozoa''' ; from the [[Greek language|Greek]] words ''proto'', meaning "first", and ''zoa'', meaning "animals") జీవ శాస్త్రంలోని ఒక జీవుల విభాగం (eukaryotes),<ref name="AlcamoWarner2009">{{cite book|author1=I. Edward Alcamo|author2=Jennifer M. Warner|title=Schaum's Outline of Microbiology|url=http://books.google.com/books?id=nzvthLbcH6EC&pg=PA144|accessdate=14 November 2010|date=28 August 2009|publisher=McGraw Hill Professional|isbn=9780071623261|pages=144–}}</ref> ఇవి చలనాన్ని కలిగివుంటాయి.ఫాన్ సీబాల్డ్ శాస్త్రవేత్త (1845) ప్రోటోజోవన్ల యొక్క కణరహిత లేక ఏకకణనిర్మాణమును గుర్తించి ఆ జీవులకు ప్రోటోజోవా అనునామమును నిర్ధారించెను.
==సాధారణ లక్షణములు==
==సాధారణ లక్షణములు==
* సూక్ష్మ దర్శినితో మాత్రమే చూడగల ఏకకణ జీవులు.
* సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగల ఏకకణ జీవులు.
* స్వేచ్ఛా జీవులుగా గాని,పరాన్న జీవులుగా గాని నివసించును.
* స్వేచ్ఛా జీవులుగా గాని, పరాన్న జీవులుగా గాని నివసించును.
* శరీరము నావరించి పెల్లకిల్ త్వచముండును. కొన్ని జీవుల(పాలిస్టోమెల్లా)కాల్షియం కార్బొనేటుతో నిర్మితమైన కర్పరము ఆవరించియుండును.
* శరీరము నావరించి పెల్లకిల్ త్వచముండును. కొన్ని జీవుల(పాలిస్టోమెల్లా)కాల్షియం కార్బొనేటుతో నిర్మితమైన కర్పరము ఆవరించియుండును.
* ప్రోటోజోవా జీవులలో నిర్ధిష్టమైన సౌష్టవములేదు.
* ప్రోటోజోవా జీవులలో నిర్ధిష్టమైన సౌష్టవములేదు.
పంక్తి 25: పంక్తి 25:
* [[లీష్మానియాసిస్]] : (Leishmaniasis)
* [[లీష్మానియాసిస్]] : (Leishmaniasis)
* [[అతిసారం]] : (Dysentery)
* [[అతిసారం]] : (Dysentery)



==మూలాలు==
==మూలాలు==

08:52, 22 ఆగస్టు 2015 నాటి కూర్పు

లీష్మానియా donovani, (a species of protozoa) in a bone marrow cell

ప్రోటోజోవా (Protozoa ; from the Greek words proto, meaning "first", and zoa, meaning "animals") జీవ శాస్త్రంలోని ఒక జీవుల విభాగం (eukaryotes),[1] ఇవి చలనాన్ని కలిగివుంటాయి.ఫాన్ సీబాల్డ్ శాస్త్రవేత్త (1845) ప్రోటోజోవన్ల యొక్క కణరహిత లేక ఏకకణనిర్మాణమును గుర్తించి ఆ జీవులకు ప్రోటోజోవా అనునామమును నిర్ధారించెను.

సాధారణ లక్షణములు

  • సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగల ఏకకణ జీవులు.
  • స్వేచ్ఛా జీవులుగా గాని, పరాన్న జీవులుగా గాని నివసించును.
  • శరీరము నావరించి పెల్లకిల్ త్వచముండును. కొన్ని జీవుల(పాలిస్టోమెల్లా)కాల్షియం కార్బొనేటుతో నిర్మితమైన కర్పరము ఆవరించియుండును.
  • ప్రోటోజోవా జీవులలో నిర్ధిష్టమైన సౌష్టవములేదు.

వర్గీకరణ

వ్యాధులు

కొన్ని ప్రోటోజోవా జీవులు వ్యాధుల్ని కలుగజేస్తాయి. వానిలో కొన్ని ఉదాహరణలు:

మూలాలు

  1. I. Edward Alcamo; Jennifer M. Warner (28 August 2009). Schaum's Outline of Microbiology. McGraw Hill Professional. pp. 144–. ISBN 9780071623261. Retrieved 14 November 2010.