Coordinates: 19°22′00″N 78°46′00″E / 19.3667°N 78.7667°E / 19.3667; 78.7667

ఉట్నూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలంగాణ రాష్ట్రం లోని గ్రామాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, removed: వర్గం:తెలంగాణ రాష్ట్రం లోని గ్రామాలు using AWB
పంక్తి 101: పంక్తి 101:
|footnotes =
|footnotes =
}}
}}
'''ఉట్నూరు''' ([[ఆంగ్లం]]: '''Utnoor or Utnur'''), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన ఒక మండలము మరియు గ్రామము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
'''ఉట్నూరు''' ([[ఆంగ్లం]]: '''Utnoor or Utnur'''), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన ఒక మండలము మరియు గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>


==గణాంకాల వివరాలు==
==గణాంకాల వివరాలు==
పంక్తి 153: పంక్తి 153:
* [[బాలంపూర్ (ఉట్నూరు)|బాలంపూర్]]
* [[బాలంపూర్ (ఉట్నూరు)|బాలంపూర్]]
* [[బిర్సాయిపేట్]]
* [[బిర్సాయిపేట్]]
<ref name="censusindia.gov.in"/>
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>


==గణాంకాల వివరాలు==
==గణాంకాల వివరాలు==
పంక్తి 162: పంక్తి 162:
{{అదిలాబాదు జిల్లా మండలాలు}}
{{అదిలాబాదు జిల్లా మండలాలు}}
{{ఆదిలాబాదు జిల్లా విషయాలు}}
{{ఆదిలాబాదు జిల్లా విషయాలు}}

[[వర్గం:అదిలాబాదు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:అదిలాబాదు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:తెలంగాణ రాష్ట్రం లోని గ్రామాలు]]

06:02, 23 ఆగస్టు 2015 నాటి కూర్పు


ఉట్నూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో అదిలాబాదు, ఉట్నూరు స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, ఉట్నూరు స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, ఉట్నూరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°22′00″N 78°46′00″E / 19.3667°N 78.7667°E / 19.3667; 78.7667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రం ఉట్నూరు
గ్రామాలు 38
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 53,578
 - పురుషులు 27,474
 - స్త్రీలు 26,104
అక్షరాస్యత (2001)
 - మొత్తం 56.08%
 - పురుషులు 68.51%
 - స్త్రీలు 43.01%
పిన్‌కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాదు
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఉట్నూరు (ఆంగ్లం: Utnoor or Utnur), తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.[1]

గణాంకాల వివరాలు

ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివసించే ఆదివాసులు గోండ్లు, కొలాములు, నాయకపోడులు.

వ్యవసాయం, పంటలు

ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు మరియు రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు జొన్నలు. [2]

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలో 55 కిలోమీటర్ల దూరంలో గల ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో స్టేషను ఉంది.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు

[1]

గణాంకాల వివరాలు

మూలాలు

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉట్నూరు&oldid=1615120" నుండి వెలికితీశారు