ఆయనే ఉంటే మంగలి ఎందుకు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
పూర్వకాలంలో భర్త చనిపోయిన స్త్రీ [[బొట్టు]], [[పూలు]], ఆభరణాలను విసర్జించటంతో పాటు [[తలనీలాలు|తలనీలాలను]] కూడా త్యజించవలసి వచ్చేది. అలాంటప్పుడు [[మంగలి]] అవసరం. ఐతే విధవరాండ్రు తరచు [[గుండు]] చేయించుకోవడానికి మంగలి వద్దకు వెళ్ళలేరు కదా? అందుకని ఎవరైనా మంగలి వద్దకు వెళ్ళేవారి ద్వారానో లేక అందుబాటులో ఉన్న చిన్నపిల్లల ద్వారానో మంగలికి కబురు చేసేవారు: ఇంటికి వచ్చి గుండు చేసి వెళ్ళమని. ఒకసారి ఒక [[విధవరాలు]] మంగలికి కబురు చేద్దామని చూస్తే అందుబాటులో ఎవరూ లేరట. అప్పుడామె "మా ఆయనే ఉన్నట్లైతే ఒకరితో పని లేకుండా తనే వెళ్ళి మంగలికి చెప్పివచ్చేవారు కదా?" అని వగచిందట - ఆయనే ఉన్నట్లైతే తనకు మంగలితో పనే ఉండేది కాదన్న విషయం మరచిపోయి!
పూర్వకాలంలో భర్త చనిపోయిన స్త్రీ బొట్టు,పూలు,ఆభరణాలను విసర్జించటంతో పాటు తలనీలాలను కూడా త్యజించవలెను. అలాంటప్పుడు మంగలి అవసరం.ఆయన(భర్త) ఉన్నప్పుడు మంగలితో అవసరమేమిటి? ఏదైనా పూర్తికాని పనిని ఇలా ఫలాన వస్తువుతోనో, ఫలానా వ్యక్తుల సహాయ సహకారాలతో , ఇలాకాకుండా వేరే విధంగా సాధించవచ్చుకాదా అన్నవారికి అసహనంతో ఈ సామెతను ఉదహరిస్తారు.ఉదాహరణకు కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే, గ్యాసు పొయ్యిమీద చెయ్యవచ్చుగదా అంటే "గ్యాసు పొయ్యే ఉంటే కట్టెల పొయ్యి ఖర్మ యెందుకు"?

ఇలా కార్య-కారణ సంబంధాన్ని మరచిపోయి ఆలోచించేటప్పుడు ఈ సామెతను వాడుతారు.
<!--
ఆయన(భర్త) ఉన్నప్పుడు మంగలితో అవసరమేమిటి? ఏదైనా పూర్తికాని పనిని ఇలా ఫలాన వస్తువుతోనో, ఫలానా వ్యక్తుల సహాయ సహకారాలతో , ఇలాకాకుండా వేరే విధంగా సాధించవచ్చుకాదా అన్నవారికి అసహనంతో ఈ సామెతను ఉదహరిస్తారు.ఉదాహరణకు కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే, గ్యాసు పొయ్యిమీద చెయ్యవచ్చుగదా అంటే "గ్యాసు పొయ్యే ఉంటే కట్టెల పొయ్యి ఖర్మ యెందుకు"?
-->

19:40, 16 జూలై 2007 నాటి కూర్పు

పూర్వకాలంలో భర్త చనిపోయిన స్త్రీ బొట్టు, పూలు, ఆభరణాలను విసర్జించటంతో పాటు తలనీలాలను కూడా త్యజించవలసి వచ్చేది. అలాంటప్పుడు మంగలి అవసరం. ఐతే విధవరాండ్రు తరచు గుండు చేయించుకోవడానికి మంగలి వద్దకు వెళ్ళలేరు కదా? అందుకని ఎవరైనా మంగలి వద్దకు వెళ్ళేవారి ద్వారానో లేక అందుబాటులో ఉన్న చిన్నపిల్లల ద్వారానో మంగలికి కబురు చేసేవారు: ఇంటికి వచ్చి గుండు చేసి వెళ్ళమని. ఒకసారి ఒక విధవరాలు మంగలికి కబురు చేద్దామని చూస్తే అందుబాటులో ఎవరూ లేరట. అప్పుడామె "మా ఆయనే ఉన్నట్లైతే ఒకరితో పని లేకుండా తనే వెళ్ళి మంగలికి చెప్పివచ్చేవారు కదా?" అని వగచిందట - ఆయనే ఉన్నట్లైతే తనకు మంగలితో పనే ఉండేది కాదన్న విషయం మరచిపోయి!

ఇలా కార్య-కారణ సంబంధాన్ని మరచిపోయి ఆలోచించేటప్పుడు ఈ సామెతను వాడుతారు.