ఖండం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 11 interwiki links, now provided by Wikidata on d:Q5107
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
[[Image:Dymaxion map unfolded-no-ocean.png|thumb|300px|right|[[:en:Buckminster Fuller|బక్మిన్‌స్టర్ ఫుల్లర్]] గీసిన "[[:en:Dymaxion map|డైమాక్సియాన్ మ్యాపు]]", ఇందులో భూభాగాలన్నీ ఒకదానినొకటి అతుక్కుని ఒకే ఖండంగా వున్నట్టు చూపబడినది.]]
[[Image:Dymaxion map unfolded-no-ocean.png|thumb|300px|right|[[:en:Buckminster Fuller|బక్మిన్‌స్టర్ ఫుల్లర్]] గీసిన "[[:en:Dymaxion map|డైమాక్సియాన్ మ్యాపు]]", ఇందులో భూభాగాలన్నీ ఒకదానినొకటి అతుక్కుని ఒకే ఖండంగా వున్నట్టు చూపబడినది.]]


'''ఖండము''' ([[ఆంగ్లం]] '''Continent''') భూమి ఉపరితలంపై గల పెద్ద భూభాగాన్ని 'ఖండము'గా వ్యవహరిస్తారు. ప్రపంచంలో ఖండాలు 7 గలవు. అవి (వైశాల్యం వారీగా ('ఎక్కువ' నుండి 'తక్కువ') [[ఆసియా]], [[ఆఫ్రికా]], [[ఉత్తర అమెరికా]], [[దక్షిణ అమెరికా]], [[అంటార్కిటికా]], [[యూరప్]] మరియు [[ఆస్ట్రేలియా]].<ref>[http://www.britannica.com/ebc/article-9361501 britannica.com]</ref>
'''ఖండము''' ([[ఆంగ్లం]] ''కాంటినెంట్'', "continent") భూమి ఉపరితలంపై గల పెద్ద భూభాగాన్ని 'ఖండము'గా వ్యవహరిస్తారు. ప్రపంచంలో ఖండాలు 7 గలవు. అవి (వైశాల్యం వారీగా ('ఎక్కువ' నుండి 'తక్కువ') [[ఆసియా]], [[ఆఫ్రికా]], [[ఉత్తర అమెరికా]], [[దక్షిణ అమెరికా]], [[అంటార్కిటికా]], [[యూరప్]] మరియు [[ఆస్ట్రేలియా]].<ref>[http://www.britannica.com/ebc/article-9361501 britannica.com]</ref>


* ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిపెద్దది : [[ఆసియా]]
* ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిపెద్దది : [[ఆసియా]]

04:02, 27 ఆగస్టు 2015 నాటి కూర్పు

రంగుల-కోడ్ లతో యానిమేషన్ చేయబడిన చిత్రం, వివిధ ఖండాలు చూపబడినవి. ఖండములు విడదీయబడు నమూనా, కొన్ని ఖండాలు మరిన్ని ఖండాలుగా విడదీయబడినవి: ఉదా. యూరేషియా, యూరప్ మరియు ఆసియా (ఎర్రని రంగులో), అలాగే ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా కొన్ని సార్లు అమెరికాలు గా గుర్తింపబడుతాయి. (ఆకుపచ్చ రంగులో).
దస్త్రం:Dymaxion map unfolded-no-ocean.png
బక్మిన్‌స్టర్ ఫుల్లర్ గీసిన "డైమాక్సియాన్ మ్యాపు", ఇందులో భూభాగాలన్నీ ఒకదానినొకటి అతుక్కుని ఒకే ఖండంగా వున్నట్టు చూపబడినది.

ఖండము (ఆంగ్లం కాంటినెంట్, "continent") భూమి ఉపరితలంపై గల పెద్ద భూభాగాన్ని 'ఖండము'గా వ్యవహరిస్తారు. ప్రపంచంలో ఖండాలు 7 గలవు. అవి (వైశాల్యం వారీగా ('ఎక్కువ' నుండి 'తక్కువ') ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్ మరియు ఆస్ట్రేలియా.[1]

  • ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిపెద్దది : ఆసియా
  • ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిచిన్నది : ఆస్ట్రేలియా
  • జనావాసం లేని ఖండం : అంటార్కిటికా (మంచుతో కప్పబడియున్న భూభాగం)

ఖండముల సంఖ్య

ఖండముల సంఖ్యను తెలుపడానికి పలు విధాలుగా స్పందిస్తారు.

నమూనాలు
Color-coded map showing the various continents. Similar shades exhibit areas that may be consolidated or subdivided.
7 ఖండములు[2][3][4][5][6]
    ఉత్తర అమెరికా
    దక్షిణ అమెరికా
    అంటార్కిటికా
    ఆఫ్రికా
    యూరప్
    ఆసియా
    ఆస్ట్రేలియా
6 ఖండములు
[7][2]
    ఉత్తర అమెరికా
    దక్షిణ అమెరికా
    అంటార్కిటికా
    ఆఫ్రికా
       యురేషియా
    ఆస్ట్రేలియా
6 ఖండములు
[8][9]
       అమెరికా
    అంటార్కిటికా
    ఆఫ్రికా
    యూరప్
    ఆసియా
    ఆస్ట్రేలియా
5 ఖండములు
[7][8][9]
       అమెరికా
    అంటార్కిటికా
    ఆఫ్రికా
       యురేషియా
    ఆస్ట్రేలియా
4 ఖండములు
[7][8][9]
       అమెరికా
    అంటార్కిటికా
          ఆఫ్రో-యురేషియా
    ఆస్ట్రేలియా

విస్తీర్ణము మరియు జనాభా

విస్తీర్ణము మరియు జనాభాల పోలిక
ఖండము విస్తీర్ణం (చ.కి.మీ.) రమారమి జనాభా
2002
మొత్తం జనాభాలో
శాతము
జనసాంద్రత
జనాభా
ప్రతి చ.కి.మీ. నకు
ఆఫ్రో-యూరేషియా 84,360,000 5,710,000,000 85% 56.4
యూరేషియా 53,990,000 4,510,000,000 71% 83.5
ఆసియా 43,810,000 3,800,000,000 60% 86.7
ఆఫ్రికా 30,370,000 922,011,000 14% 29.3
అమెరికాలు 42,330,000 890,000,000 14% 20.9
ఉత్తర అమెరికా 24,490,000 515,000,000 8% 21.0
దక్షిణ అమెరికా 17,840,000 371,000,000 6% 20.8
అంటార్కిటికా 13,720,000 1,000 0.00002% 0.00007
యూరప్ 10,180,000 710,000,000 11% 69.7
ఓషియానియా 8,500,000 30,000,000 0.5% 3.5
ఆస్ట్రేలియా 7,600,000 21,000,000 0.3% 2.8

ఈ ఖండముల మొత్తం విస్తీర్ణం 148,647,000 చ.కి.మీ. లేదా మొత్తం భూమియొక్క ఉపరితల భూభాగంలో దాదాపు 29% (510,065,600 కి.మీ.2).

ఇవీ చూడండి

మూలాలు మరియు పాదపీఠికలు

  1. britannica.com
  2. 2.0 2.1 "Continent". ఎన్-సైక్లోపీడియా బ్రిటానికా. 2006. Chicago: Encyclopædia Britannica, Inc.
  3. World, [[:en:National Geographic|]] - Xpeditions Atlas. 2006. Washington, DC: National Geographic Society.
  4. The New Oxford Dictionary of English. 2001. New York: Oxford University Press.
  5. "Continent". MSN Encarta Online Encyclopedia 2006.
  6. "Continent". McArthur, Tom, ed. 1992. The Oxford Companion to the English Language. New York: Oxford University Press; p. 260.
  7. 7.0 7.1 7.2 "Continent". The Columbia Encyclopedia. 2001. New York: Columbia University Press - Bartleby.
  8. 8.0 8.1 8.2 Océano Uno, Diccionario Enciclopédico y Atlas Mundial, "Continente", page 392, 1730. ISBN 84-494-0188-7
  9. 9.0 9.1 9.2 Los Cinco Continentes (The Five Continents), Planeta-De Agostini Editions, 1997. ISBN 84-395-6054-0
"https://te.wikipedia.org/w/index.php?title=ఖండం&oldid=1624264" నుండి వెలికితీశారు