శుభలేఖ సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 58: పంక్తి 58:
==బయటి లింకులు==
==బయటి లింకులు==
*[http://www.tollywoodtimes.com/telugu/profiles/info/Subhalekha%20Sudhakar/6ar2c8gcmp టాలీవుడ్ టైమ్స్ లో శుభలేఖ సుధాకర్ వివరాలు]
* [http://www.tollywoodtimes.com/telugu/profiles/info/Subhalekha%20Sudhakar/6ar2c8gcmp టాలీవుడ్ టైమ్స్ లో శుభలేఖ సుధాకర్ వివరాలు]
* [https://www.youtube.com/watch?v=sG8bIEpPHEQ Subhalekha Sudhakar and SP Sailaja - Exclusive Interview]

{{ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వంశవృక్షం}}
{{ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వంశవృక్షం}}
[[వర్గం:తెలుగు సినిమా]]
[[వర్గం:తెలుగు సినిమా]]

13:42, 30 ఆగస్టు 2015 నాటి కూర్పు

ఇది శుభలేఖ చిత్రంతో పేరుగాంచిన సుధాకర్ వ్యాసం ఇతర వ్యాసాలకు సుధాకర్ చూడండి.

శుభలేఖ సుధాకర్
జననం
సూరావఝుల సుధాకర్

(1960-11-19) 1960 నవంబరు 19 (వయసు 63)
వృత్తినటుడు
జీవిత భాగస్వామిఎస్.పి.శైలజ

శుభలేఖ సుధాకర్ ఒక తెలుగు సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.[1] ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు.

జీవిత విశేషాలు

సుధాకర్ కథానాయకుడిగా నటించిన చిత్రాలు

నటించిన చిత్రాలు

తెలుగు

మూలాలు

బయటి లింకులు