ఙ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి English పేరుకు మార్పు |
చి IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{తెలుగు వర్ణమాల}} |
{{తెలుగు వర్ణమాల}} |
||
అనునాసికాలలో [[కంఠ్య]] [[నాద]] [[అల్పప్రాణ]] (velar nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ŋ]. |
అనునాసికాలలో [[కంఠ్య]] [[నాద]] [[అల్పప్రాణ]] (velar nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ŋ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ṅ]. |
||
==ఉచ్చారణా లక్షణాలు== |
==ఉచ్చారణా లక్షణాలు== |
22:03, 2 ఆగస్టు 2007 నాటి కూర్పు
|
అనునాసికాలలో కంఠ్య నాద అల్పప్రాణ (velar nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ŋ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ṅ].
ఉచ్చారణా లక్షణాలు
స్థానం: మృదు తాలువు (velum)
కరణం: జిహ్వమూలము (tongue root)
సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)
విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
నిర్గమనం: నాసికావివరం (oral cavity)