కుబీర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (2) using AWB
పంక్తి 92: పంక్తి 92:
}}
}}
'''కుభీర్''' : [[ఆదిలాబాదు జిల్లా]], [[కుభీర్‌]] మండలానికి చెందిన గ్రామము<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
'''కుభీర్''' : [[ఆదిలాబాదు జిల్లా]], [[కుభీర్‌]] మండలానికి చెందిన గ్రామము<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
'''కుభీర్''' [[ఆదిలాబాద్]] జిల్లాలోని మారుమూల మండల కేంద్రము. కుభేరుడనే రాజు పరిపాలించడం వలన ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ ప్రాచీన విఠలేశ్వరుని ఆలయం ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని '''కుభేర పురం''' అని పిలిచే వారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయితీ. ఈ గ్రామము ప్రక్క నుండి ప్రవహించే నదిని పూర్వం రక్థాక్షరీ అని పిలిచేవారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో అగ్రనాయకునిగా పేరుగాంచిన బాలగంగాధర్ తిలక్ ఈ గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామమునుండి షవాల్కర్ , బాపురావ్ జొషి, సుభెధార్ గంగారాంసింగ్ కొల్సిక్ వార్ రాములు లాంటి స్వాతంత్ర సమర యోదులు నిజాం రజాకార్ ల కు వ్యతిరెకం గా పోరాటం చేసారు... ఈ గ్రామాన్ని గతంలో పరిపాలింఛిన 'స్వామి' అనె రాజు గ్నాపకార్తం ఓ రాతితొ కట్టిన ఆలయం ఉంది. ఈ గుడి భూగర్బ్హం లో రాజు సమాది ఉంది... ఈ గుడి శిఖరం పై సున్నం తొ ఛెసిన దేవతా విగ్రహాలు ఉన్నాయి... ఈ గుడి పక్కనె ప్రాచీన విట్టలేశ్వరుని ఆలయం ఉంది.ఇది మధ్యయుగంలో నిర్మించబడిందని గర్బాలయంలోని శాసనం ద్వారా మనకు తెలుస్తోంది. ప్రతి కార్తీకమాసంలో ఈ ఆలయంలో తెల్లవారు జాము నిర్వహించే 'కాకడహారతి'కార్యక్రమం తరతరాలుగా ఎంతో భక్తిశ్రద్దలతో నిర్వహించబడుతోంది.. నెలరోజుల పాటు ఈ కాకడ హారతి కార్యక్రమం కొనసాగుతుంది... ఆతర్వాత నిర్వహిం'చే ఊరపండుగ' ను ఎంతో ఆనందోత్సాహల మధ్య నిర్వహించుకుంటారు ఈ గ్రామస్తులు... ఈ సందర్భంగా నిర్వహించే సామూహిక అన్నదాన కార్యక్రమం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎంతో పేరుగాంచింది... ఎంతో దూర ప్రాంతాలనుండి ఆరోజు భక్తులు తరలివచ్చి ఇక్కడి అన్నప్రాసాదాన్ని స్వీకరిస్తారు... ఒక్క విఠ్ఠలేస్వర ఆలయమే కాకుండా ఈ గ్రామంలో నాలుగు హనుమాన్ ఆలయాలు, మహాలక్ష్మి ఆలయం, రెండు శివుని ఆలయాలతో పాటుగా సాయిబాబ ఆలయాలు ఉన్నాయి... ప్రతి గురువారం ఈ గ్రామంలో వారసంత (అంగడి) జరుగుతుంది..చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాలు వారు ఈ సంతకు వచ్చి వారానికి సరిపడా వస్తువులు,సామాగ్రిని తీసుకుని వెళ్తారు.. ఈ గ్రామస్తుల ప్రదాన వృత్తి వ్యవసాయం... నల్లరేగడి నేలలు కలిగి ఉన్న ఈ గ్రామ వ్యవసాయ క్షేత్రాల్లో పత్తి పంట ప్రధాన మైన పంటగా సాగుచేస్తారు ఇక్కడి రైతన్నలు.ఇకా జొన్న, కందులు, మొక్కజొన్న తదితర పంటలను సాగుచేస్తారు..ఈ గ్రామస్తులు ప్రధానంగా తమ పంటదిగుబడులను సమీపంలోని భైంసా మార్కెట్, లేదా మహారాష్ట్ర్ర లోని భోకర్ మార్కెట్ లలో విక్రయిస్తుంటారు.
'''కుభీర్''' [[ఆదిలాబాద్]] జిల్లాలోని మారుమూల మండల కేంద్రము. కుభేరుడనే రాజు పరిపాలించడం వలన ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ ప్రాచీన విఠలేశ్వరుని ఆలయం ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని '''కుభేర పురం''' అని పిలిచే వారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయితీ. ఈ గ్రామము ప్రక్క నుండి ప్రవహించే నదిని పూర్వం రక్థాక్షరీ అని పిలిచేవారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అగ్రనాయకునిగా పేరుగాంచిన బాలగంగాధర్ తిలక్ ఈ గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామమునుండి షవాల్కర్ , బాపురావ్ జొషి, సుభెధార్ గంగారాంసింగ్ కొల్సిక్ వార్ రాములు లాంటి స్వాతంత్ర్య సమర యోదులు నిజాం రజాకార్ ల కు వ్యతిరెకం గా పోరాటం చేసారు... ఈ గ్రామాన్ని గతంలో పరిపాలింఛిన 'స్వామి' అనె రాజు గ్నాపకార్తం ఓ రాతితొ కట్టిన ఆలయం ఉంది. ఈ గుడి భూగర్బ్హం లో రాజు సమాది ఉంది... ఈ గుడి శిఖరం పై సున్నం తొ ఛెసిన దేవతా విగ్రహాలు ఉన్నాయి... ఈ గుడి పక్కనె ప్రాచీన విట్టలేశ్వరుని ఆలయం ఉంది.ఇది మధ్యయుగంలో నిర్మించబడిందని గర్బాలయంలోని శాసనం ద్వారా మనకు తెలుస్తోంది. ప్రతి కార్తీకమాసంలో ఈ ఆలయంలో తెల్లవారు జాము నిర్వహించే 'కాకడహారతి'కార్యక్రమం తరతరాలుగా ఎంతో భక్తిశ్రద్దలతో నిర్వహించబడుతోంది.. నెలరోజుల పాటు ఈ కాకడ హారతి కార్యక్రమం కొనసాగుతుంది... ఆతర్వాత నిర్వహిం'చే ఊరపండుగ' ను ఎంతో ఆనందోత్సాహల మధ్య నిర్వహించుకుంటారు ఈ గ్రామస్తులు... ఈ సందర్భంగా నిర్వహించే సామూహిక అన్నదాన కార్యక్రమం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎంతో పేరుగాంచింది... ఎంతో దూర ప్రాంతాలనుండి ఆరోజు భక్తులు తరలివచ్చి ఇక్కడి అన్నప్రాసాదాన్ని స్వీకరిస్తారు... ఒక్క విఠ్ఠలేస్వర ఆలయమే కాకుండా ఈ గ్రామంలో నాలుగు హనుమాన్ ఆలయాలు, మహాలక్ష్మి ఆలయం, రెండు శివుని ఆలయాలతో పాటుగా సాయిబాబ ఆలయాలు ఉన్నాయి... ప్రతి గురువారం ఈ గ్రామంలో వారసంత (అంగడి) జరుగుతుంది..చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాలు వారు ఈ సంతకు వచ్చి వారానికి సరిపడా వస్తువులు,సామాగ్రిని తీసుకుని వెళ్తారు.. ఈ గ్రామస్తుల ప్రదాన వృత్తి వ్యవసాయం... నల్లరేగడి నేలలు కలిగి ఉన్న ఈ గ్రామ వ్యవసాయ క్షేత్రాల్లో పత్తి పంట ప్రధాన మైన పంటగా సాగుచేస్తారు ఇక్కడి రైతన్నలు.ఇకా జొన్న, కందులు, మొక్కజొన్న తదితర పంటలను సాగుచేస్తారు..ఈ గ్రామస్తులు ప్రధానంగా తమ పంటదిగుబడులను సమీపంలోని భైంసా మార్కెట్, లేదా మహారాష్ట్ర్ర లోని భోకర్ మార్కెట్ లలో విక్రయిస్తుంటారు.


==గణాంక వివరాలు==
==గణాంక వివరాలు==

16:41, 6 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

కుభీర్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాదు
మండలం కుభీర్‌
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,672
 - పురుషులు 3,354
 - స్త్రీలు 3,318
 - గృహాల సంఖ్య 1,439
పిన్ కోడ్ 504103
ఎస్.టి.డి కోడ్

కుభీర్ : ఆదిలాబాదు జిల్లా, కుభీర్‌ మండలానికి చెందిన గ్రామము[1] కుభీర్ ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల మండల కేంద్రము. కుభేరుడనే రాజు పరిపాలించడం వలన ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ ప్రాచీన విఠలేశ్వరుని ఆలయం ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని కుభేర పురం అని పిలిచే వారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయితీ. ఈ గ్రామము ప్రక్క నుండి ప్రవహించే నదిని పూర్వం రక్థాక్షరీ అని పిలిచేవారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అగ్రనాయకునిగా పేరుగాంచిన బాలగంగాధర్ తిలక్ ఈ గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామమునుండి షవాల్కర్ , బాపురావ్ జొషి, సుభెధార్ గంగారాంసింగ్ కొల్సిక్ వార్ రాములు లాంటి స్వాతంత్ర్య సమర యోదులు నిజాం రజాకార్ ల కు వ్యతిరెకం గా పోరాటం చేసారు... ఈ గ్రామాన్ని గతంలో పరిపాలింఛిన 'స్వామి' అనె రాజు గ్నాపకార్తం ఓ రాతితొ కట్టిన ఆలయం ఉంది. ఈ గుడి భూగర్బ్హం లో రాజు సమాది ఉంది... ఈ గుడి శిఖరం పై సున్నం తొ ఛెసిన దేవతా విగ్రహాలు ఉన్నాయి... ఈ గుడి పక్కనె ప్రాచీన విట్టలేశ్వరుని ఆలయం ఉంది.ఇది మధ్యయుగంలో నిర్మించబడిందని గర్బాలయంలోని శాసనం ద్వారా మనకు తెలుస్తోంది. ప్రతి కార్తీకమాసంలో ఈ ఆలయంలో తెల్లవారు జాము నిర్వహించే 'కాకడహారతి'కార్యక్రమం తరతరాలుగా ఎంతో భక్తిశ్రద్దలతో నిర్వహించబడుతోంది.. నెలరోజుల పాటు ఈ కాకడ హారతి కార్యక్రమం కొనసాగుతుంది... ఆతర్వాత నిర్వహిం'చే ఊరపండుగ' ను ఎంతో ఆనందోత్సాహల మధ్య నిర్వహించుకుంటారు ఈ గ్రామస్తులు... ఈ సందర్భంగా నిర్వహించే సామూహిక అన్నదాన కార్యక్రమం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎంతో పేరుగాంచింది... ఎంతో దూర ప్రాంతాలనుండి ఆరోజు భక్తులు తరలివచ్చి ఇక్కడి అన్నప్రాసాదాన్ని స్వీకరిస్తారు... ఒక్క విఠ్ఠలేస్వర ఆలయమే కాకుండా ఈ గ్రామంలో నాలుగు హనుమాన్ ఆలయాలు, మహాలక్ష్మి ఆలయం, రెండు శివుని ఆలయాలతో పాటుగా సాయిబాబ ఆలయాలు ఉన్నాయి... ప్రతి గురువారం ఈ గ్రామంలో వారసంత (అంగడి) జరుగుతుంది..చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాలు వారు ఈ సంతకు వచ్చి వారానికి సరిపడా వస్తువులు,సామాగ్రిని తీసుకుని వెళ్తారు.. ఈ గ్రామస్తుల ప్రదాన వృత్తి వ్యవసాయం... నల్లరేగడి నేలలు కలిగి ఉన్న ఈ గ్రామ వ్యవసాయ క్షేత్రాల్లో పత్తి పంట ప్రధాన మైన పంటగా సాగుచేస్తారు ఇక్కడి రైతన్నలు.ఇకా జొన్న, కందులు, మొక్కజొన్న తదితర పంటలను సాగుచేస్తారు..ఈ గ్రామస్తులు ప్రధానంగా తమ పంటదిగుబడులను సమీపంలోని భైంసా మార్కెట్, లేదా మహారాష్ట్ర్ర లోని భోకర్ మార్కెట్ లలో విక్రయిస్తుంటారు.

గణాంక వివరాలు

మూలాలు

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=కుబీర్&oldid=1648728" నుండి వెలికితీశారు