తమ్మినపట్నం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ==గ్రామంలో విద్యా using AWB
చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 91: పంక్తి 91:
|footnotes =
|footnotes =
}}
}}
'''తమ్మినపట్నం''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[చిల్లకూరు]] మండలానికి చెందిన గ్రామము.
'''తమ్మినపట్నం''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[చిల్లకూరు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.

==గ్రామములోని దేవాలయాలు==
==గ్రామములోని దేవాలయాలు==
పంక్తి 98: పంక్తి 98:
=== గ్రామనామ వివరణ ===
=== గ్రామనామ వివరణ ===
తమ్మినపట్నం అన్న గ్రామనామం తమ్మిన అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో తమ్మిన అన్న పదం మతసూచి, పట్నం పట్టణానికి రూపాంతరం. పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలు వస్తున్నాయి.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=240}}</ref> తమ్మినపట్నం సముద్రతీరానికి అతిసమీపంలో ఉండడంతో పట్నం అనే పదానికి సముద్రతీర జనావాసమనే అర్థం నప్పుతోంది.

==గణాంకాలు==
==గణాంకాలు==

01:23, 10 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

తమ్మినపట్నం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం చిల్లకూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,541
 - పురుషులు 2,584
 - స్త్రీలు 1,957
 - గృహాల సంఖ్య 1,281
పిన్ కోడ్ 524412
ఎస్.టి.డి కోడ్

తమ్మినపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలానికి చెందిన గ్రామము.[1].

గ్రామములోని దేవాలయాలు

శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రస్తుతం జీర్ణోద్ధరణ పనులు జరుగుచున్నవి. [1]

గ్రామనామ వివరణ

తమ్మినపట్నం అన్న గ్రామనామం తమ్మిన అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో తమ్మిన అన్న పదం మతసూచి, పట్నం పట్టణానికి రూపాంతరం. పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలు వస్తున్నాయి.[2] తమ్మినపట్నం సముద్రతీరానికి అతిసమీపంలో ఉండడంతో పట్నం అనే పదానికి సముద్రతీర జనావాసమనే అర్థం నప్పుతోంది.

గణాంకాలు

  • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 3502
  • పురుషులు 1761
  • మహిళలు 1741
  • నివాసగ్రుహాలు 876
  • విస్తీర్ణం 3200 హెక్టారులు
  • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు

  • మోమిడి 6 కి.మీ
  • గుడ్లూరివారిపాలెం 8 కి.మీ
  • క్రిష్నపట్నం 8 కి.మీ
  • ముత్తుకూరు 9 కి.మీ
  • పోలంరాజుగుంట 10 కి.మీ

సమీప మండలాలు

  • ఉత్తరాన తోటపల్లిగూడూరు మండలం
  • పశ్చిమాన చిల్లకూరు మండలం
  • పశ్చిమాన వెంకటాచలం మండలం
  • దక్షణాన కోట మండలం

కోడ్స్

  • పిన్ కోడ్: 524412
  • ఎస్.టీ.డీ.కోడ్:
  • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

వెలుపలి లింకులు

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి, 2014, జులై-30; 2వపేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 240. Retrieved 10 March 2015.