Coordinates: 15°32′34″N 79°56′24″E / 15.542883°N 79.939907°E / 15.542883; 79.939907

చిలకపాడు (సంతనూతలపాడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot: Automated text replacement (-గ్రుహాలు +గృహాలు)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92: పంక్తి 92:
}}
}}
'''చిలకపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[సంతనూతలపాడు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 523 225., ఎస్.టి.డి.కోడ్ = 08592.

{{గ్రామ వివరణ}}

== గణాంకాలు ==
== గణాంకాలు ==
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,205.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,095, మహిళల సంఖ్య 1,110, గ్రామంలో నివాస గృహాలు 510 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 985 హెక్టారులు.

పంక్తి 101: పంక్తి 98:
==సమీప పట్టణాలు==
==సమీప పట్టణాలు==
సంతనూతలపాడు 7 కి.మీ, కొండేపి 7.7 కి.మీ, చీమకుర్తి 12.5 కి.మీ, ఒంగోలు 16.3 కి.మీ.

ఈ గ్రామoలో వాటర్ షెడ్ పథకం ద్వారా నిధులు సమకూరడంతో గ్రామంలో, 2014,మే-21 నాడు, 25 సౌర విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీపాలను 'నెడ్ క్యాప్" అను సంస్థతో ఏర్పాటు చేయించినారు. [3]

===బ్యాంకులు===
===బ్యాంకులు===
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08592/254363.

==గ్రామ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు==
===పరిష్కార మార్గాలు===

==పరిపాలన==
==పరిపాలన==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మంచాల సుశీల, 23 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా ఎన్నికైనారు. [2]

==ప్రార్ధనా ప్రదేశాలు==
==ప్రార్ధనా ప్రదేశాలు==
శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం:- ఈ ఆలయాన్ని ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినారు. దాత శ్రీ ముప్పనేని శేషగిరిబాబు, సుశీల దంపతులు, తమ స్వంత నిధులతో, ఇపుడు ఈ ఆలయానికి రు. 10 లక్షల వ్యయంతో ముఖద్వారం ఏర్పటు చేసినారు. ముఖద్వారం నుండి దేవాలయానికి ప్రత్యేకంగా రహదారి నిర్మాణం చేయగా, ముఖద్వారం ప్రవేశంలో ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసినారు. ఈ ముఖద్వారాన్నీ, ఆంజనేయస్వామివారి విగ్రహాన్నీ, 2014,డిసెంబరు-13వ తేదీ, మార్గశిర బహుళ సప్తమి శనివారంనాడు ప్రారంభించినారు. [4] & [5]

==ప్రత్యేక సంప్రదాయాలు==
==వ్యవసాయం ప్రత్యేకతలు==

==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
== వెలుపలి లింకులు ==
== వెలుపలి లింకులు ==
* గ్రామసంభందిత వివరాలకు ఇక్కడ చూడండి
* గ్రామసంభందిత వివరాలకు ఇక్కడ చూడండి [http://www.onefivenine.com/india/villages/Prakasam/Santhanuthala-Padu/Chilakapadu]
[http://www.onefivenine.com/india/villages/Prakasam/Santhanuthala-Padu/Chilakapadu]

[2] ఈనాడు మెయిన్; జులై-24,2013; 3వ పేజీ.

[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మే-22; 1వ పేజీ.

07:29, 11 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

చిలకపాడు
—  రెవిన్యూ గ్రామం  —
చిలకపాడు is located in Andhra Pradesh
చిలకపాడు
చిలకపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°32′34″N 79°56′24″E / 15.542883°N 79.939907°E / 15.542883; 79.939907
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సంతనూతలపాడు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి మంచాల సుశీల
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 1,077
 - స్త్రీలు 1,125
 - గృహాల సంఖ్య 569
పిన్ కోడ్ 523 225
ఎస్.టి.డి కోడ్

చిలకపాడు, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 523 225., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గణాంకాలు

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,205.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,095, మహిళల సంఖ్య 1,110, గ్రామంలో నివాస గృహాలు 510 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 985 హెక్టారులు.

సమీప గ్రామాలు

గుమ్మలంపాడు 5.6 కి.మీ, మంగమూరు 5.8 కి.మీ, అనకలపూడి 6.3 కి.మీ, పెరిదేపి 6.8 కి.మీ.

సమీప పట్టణాలు

సంతనూతలపాడు 7 కి.మీ, కొండేపి 7.7 కి.మీ, చీమకుర్తి 12.5 కి.మీ, ఒంగోలు 16.3 కి.మీ. ఈ గ్రామoలో వాటర్ షెడ్ పథకం ద్వారా నిధులు సమకూరడంతో గ్రామంలో, 2014,మే-21 నాడు, 25 సౌర విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీపాలను 'నెడ్ క్యాప్" అను సంస్థతో ఏర్పాటు చేయించినారు. [3]

బ్యాంకులు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08592/254363.

పరిపాలన

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మంచాల సుశీల, 23 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా ఎన్నికైనారు. [2]

ప్రార్ధనా ప్రదేశాలు

శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం:- ఈ ఆలయాన్ని ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినారు. దాత శ్రీ ముప్పనేని శేషగిరిబాబు, సుశీల దంపతులు, తమ స్వంత నిధులతో, ఇపుడు ఈ ఆలయానికి రు. 10 లక్షల వ్యయంతో ముఖద్వారం ఏర్పటు చేసినారు. ముఖద్వారం నుండి దేవాలయానికి ప్రత్యేకంగా రహదారి నిర్మాణం చేయగా, ముఖద్వారం ప్రవేశంలో ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసినారు. ఈ ముఖద్వారాన్నీ, ఆంజనేయస్వామివారి విగ్రహాన్నీ, 2014,డిసెంబరు-13వ తేదీ, మార్గశిర బహుళ సప్తమి శనివారంనాడు ప్రారంభించినారు. [4] & [5]

మూలాలు

వెలుపలి లింకులు

  • గ్రామసంభందిత వివరాలకు ఇక్కడ చూడండి [1]

[2] ఈనాడు మెయిన్; జులై-24,2013; 3వ పేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మే-22; 1వ పేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-10; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,డిసెంబరు-14; 2వపేజీ.