సూరేపల్లి (తర్లుపాడు): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) చి →గణాంకాలు: clean up, replaced: గ్రుహాలు → గృహాలు using AWB |
||
పంక్తి 101: | పంక్తి 101: | ||
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి బూదాల దానమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2] |
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి బూదాల దానమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2] |
||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
||
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 844.<ref>http://www.onefivenine.com/india/villages/Prakasam/Tarlupadu/Surepalli</ref> ఇందులో పురుషుల సంఖ్య 413, మహిళల సంఖ్య 431, గ్రామంలో నివాస |
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 844.<ref>http://www.onefivenine.com/india/villages/Prakasam/Tarlupadu/Surepalli</ref> ఇందులో పురుషుల సంఖ్య 413, మహిళల సంఖ్య 431, గ్రామంలో నివాస గృహాలు 178 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 603 హెక్టారులు. |
||
==మూలాలు== |
==మూలాలు== |
17:05, 11 సెప్టెంబరు 2015 నాటి కూర్పు
సూరేపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 15°39′03″N 79°13′35″E / 15.650809°N 79.226432°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | తర్లుపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 625 |
- పురుషులు | 317 |
- స్త్రీలు | 308 |
- గృహాల సంఖ్య | 154 |
పిన్ కోడ్ | 523 303 |
ఎస్.టి.డి కోడ్ | 08596 |
సూరేపల్లి, ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 303. ఎస్.టి.డి కోడ్:08596.
సమీప మండలాలు
ఉత్తరాన మార్కాపురం మండలం, పశ్చిమాన కంభం మండలం, ఉత్తరాన పెద్దారవీడు మండలం, పశ్చిమాన బేస్తవారిపేట మండలం.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గంగిరెడ్డికుంట:- ఈ గామంలో, రికార్డుల ప్రకారం, గంగిరెడ్డికుంట అను ఒకే ఒక కుంట ఐదు ఎకరాలలో విస్తరించియున్నది. కానీ ఇటీవల ఉపాధిహామీ పథకం క్రింద మంజూరయిన కుంట పూడికతీత పనులకు కూలీలు వెళ్ళిచూడగా, కుంట ఆనవాళ్ళే కనబడలేదు. [2]
గ్రామ పంచాయతీ
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి బూదాల దానమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 844.[2] ఇందులో పురుషుల సంఖ్య 413, మహిళల సంఖ్య 431, గ్రామంలో నివాస గృహాలు 178 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 603 హెక్టారులు.
మూలాలు
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://www.onefivenine.com/india/villages/Prakasam/Tarlupadu/Surepalli
వెలుపలి లంకెలు
[2] ఈనాడు ప్రకాశం; 2015,సెప్టెంబరు-2; 2వపేజీ.