పేడూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం ని using AWB
చి →‎గణాంకాలు: clean up, replaced: నివాసగ్రుహాలు → నివాస గృహాలు, ప్రాంతీయబాష → ప్రాంతీయ భాష using AWB
పంక్తి 101: పంక్తి 101:
*పురుషులు 1982
*పురుషులు 1982
*మహిళలు 1863
*మహిళలు 1863
*నివాస గృహాలు 1008
*నివాసగ్రుహాలు 1008
*విస్తీర్ణం 987 హెక్టారులు
*విస్తీర్ణం 987 హెక్టారులు
*ప్రాంతీయబాష తెలుగు
*ప్రాంతీయ భాష తెలుగు
===సమీప గ్రామాలు===
===సమీప గ్రామాలు===
*మంగలదొరవు 2 కి.మీ
*మంగలదొరవు 2 కి.మీ

04:10, 12 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

పేడూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం తోటపల్లిగూడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,103
 - పురుషులు 2,056
 - స్త్రీలు 2,047
 - గృహాల సంఖ్య 1,170
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

పేడూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తోటపల్లిగూడూరు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్ నం 524 311., ఎస్.టి.డి.కోడ్ నం. 0861.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం 100 సంవత్సరాలుగా శిధిలావస్థలో ఉన్నది. అటువైపు వెళ్ళాలంటేనే స్థానికులు భయపడేవారు. ఈ నేపథ్యంలో నెల్లూరుకు చెందిన ఆడిటరు శ్రీ సోలా అచ్యుత్, ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. భక్తులు, గ్రామస్థుల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించినారు. ఈ ఆలయంలో 2014, ఆగష్టు-9వ తేదీ నుండి 11వ తేదీవరకు, ప్రతిష్ఠామహోత్సవాలు, మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించినారు. [1]

గణాంకాలు

  • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 3845
  • పురుషులు 1982
  • మహిళలు 1863
  • నివాస గృహాలు 1008
  • విస్తీర్ణం 987 హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు

  • మంగలదొరవు 2 కి.మీ
  • చిన్నచెరుకూరు 4 కి.మీ
  • గుడిపల్లిపాడు 4 కి.మీ
  • పెద్దచెరుకూరు 4 కి.మీ
  • సౌత్ అములూరు 4 కి.మీ

సమీప మండలాలు

  • ఉత్తరాన ఇందుకూరుపేట మండలం
  • పశ్చిమాన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మండలం
  • పశ్చిమాన నెల్లూరు రూరల్ మండలం
  • పశ్చిమాన కోవూరు మండలం

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, ఆగష్టు-12; 1వపేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=పేడూరు&oldid=1667610" నుండి వెలికితీశారు