రాయపట్నం (ధర్మపురి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ===సమీప గ్రామాలు===, using AWB
చి clean up, replaced: పురుషుల → పురుషుల సంఖ్య (2), స్త్రీల → స్త్రీల సంఖ్య (2) using AWB
పంక్తి 56: పంక్తి 56:
|population_total = 2269
|population_total = 2269
|population_density_km2 =
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల
|population_blank1_title = పురుషుల సంఖ్య
|population_blank1 =1179
|population_blank1 =1179
|population_blank2_title = స్త్రీల
|population_blank2_title = స్త్రీల సంఖ్య
|population_blank2 = 1090
|population_blank2 = 1090
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3_title = గృహాల సంఖ్య
పంక్తి 66: పంక్తి 66:
|literacy_footnotes =
|literacy_footnotes =
|literacy_total =
|literacy_total =
|literacy_blank1_title = పురుషులు
|literacy_blank1_title = పురుషుల సంఖ్యు
|literacy_blank1 =
|literacy_blank1 =
|literacy_blank2_title = స్త్రీలు
|literacy_blank2_title = స్త్రీల సంఖ్యు
|literacy_blank2 =
|literacy_blank2 =
<!-- General information --------------->
<!-- General information --------------->

19:25, 13 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

రాయపట్నం, కరీంనగర్ జిల్లా, ధర్మపురి మండలానికి చెందిన గ్రామము. రాయపట్న చిన్న గ్రామం.

ఇక్కడ గోదావరి వంతెన కలదు ఇది ప్రసిద్ది గాంచిన ఊరు కాక పోయిన మా ఊరికి మాత్రం మంచి ప్రాధాన్యత కలదు . మా ఊరిలో ఇప్పటీకి ఏ కొట్ళాటలు లేవు ఏ మత భేదాలు లేవు ఒకరికి ఒకరు కలసి మెలసి ఉంటారు. మా ఊరిలో దాదాపు 1000 కుటుంబాలు కలవు. మా ఊరిలో అ

రాయపట్నం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండలం ధర్మపురి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,269
 - పురుషుల సంఖ్య 1,179
 - స్త్రీల సంఖ్య 1,090
 - గృహాల సంఖ్య 615
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వినీతి అస్సలు లేదు ఇక రాజకీయాలు లేవు. రాజకీయాలను అంత పెద్దగా పట్టించుకోరు. ఒకసారి మన ఊరిలో రాజకీయాలు వద్దంటు మన ఊరి సర్పంచిని మనమే ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ఒక మంచి మనిషిని {పాయిల.రామ్ శంకర్ }చర్పంచిగా ఎన్నుకున్నారు. ఏ రాజకీయనాయకులు ఓటు వేయమని మా ఊరికి వచ్చినా మా ఊరి పెద్దలందరు కలసి ఒక నిర్నాయానికి వచ్చాకే ఓటు వేస్తారు. ఇలా ప్రతి విషయంలో దేనికైయిన సరే అందరు కలసి కట్టుగా

ఉంటారు. ఒకరిగురించి పదిమంది బాధ పడవద్దు. పదిమంది గురించి ఒక్కరు బాధపడ్డపరవలేదు అంటారు. మా ఊ రి ప్రజల వ్యవసాయం మా ఊరి జీవనోపాది. మా ఊరికి కేవలం ఎనిమిది కిలో మీటర్ల దురంలో ధర్మపురి నరసింహ స్వామి పుణ్యక్షేత్రం కలదు. మాఊరి నుండి గోదావరి వంతెన మీదుగా వెలితే రెండు కిలో మీటర్ల దూరంలో [గూడెం]సత్యనారాయన స్వామి దేవస్థానం కలదు. సత్యనారాయన వ్రతం చేసిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల నంమ్మకము. దాదాపు కొన్ని వందల మంది ధర్మపురి దేవస్థానం కాని. లేదా సత్యనారాయన దేవస్థానం కాని. దర్శనం చేసుకోవాలని మా ఊరి మీదుగా వెళ్ళే వాల్లు మా ఊరిలో దిగి గోదావరిలో స్నానం చేసి వెలుతుంటారు. పవిత్రమైయిన గోదావరిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. దానాలు ధర్మాలు చేయకపోయిన ధర్మపురి నరసింహా స్వామిని దర్శనం చేసుకోవాలని ఒక సామెత.

మూలాలు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03

వెలుపలి లింకులు

మూస:ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం) మండలంలోని గ్రామాలు