కొర్లగుంట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: మహిళల సంఖ్య → స్త్రీల సంఖ్య (3) using AWB
చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
పంక్తి 95: పంక్తి 95:


==గణాంకాలు==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1736.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16</ref> ఇందులో పురుషుల సంఖ్య 890, స్త్రీల సంఖ్య 846, గ్రామంలో నివాసగృహాలు 403 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 582 హెక్టారులు.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1736.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 890, స్త్రీల సంఖ్య 846, గ్రామంలో నివాసగృహాలు 403 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 582 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో తుక్కులూరు, ముక్కొల్లుపాడు, జంగంగూడెం, చింతలవల్లి, ఎన్.ఎస్.పి. కాలని గ్రామాలు ఉన్నాయి.
ఈ గ్రామానికి సమీపంలో తుక్కులూరు, ముక్కొల్లుపాడు, జంగంగూడెం, చింతలవల్లి, ఎన్.ఎస్.పి. కాలని గ్రామాలు ఉన్నాయి.

14:48, 19 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

కొర్లగుంట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముసునూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్
జనాభా (2011)
 - మొత్తం 1,910
 - పురుషుల సంఖ్య 988
 - స్త్రీల సంఖ్య 922
 - గృహాల సంఖ్య 536
పిన్ కోడ్ 521 201
ఎస్.టి.డి కోడ్ 08656

కొర్లగుంట, కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 201., ఎస్.టి.డి.కోడ్ = 08656.

  • 2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా, ఎం.టెక్. చేసి అసిస్టెంట్ ప్రొఫెసరుగా చేస్తున్న శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్(26) ని, గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు . [1]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1736.[1] ఇందులో పురుషుల సంఖ్య 890, స్త్రీల సంఖ్య 846, గ్రామంలో నివాసగృహాలు 403 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 582 హెక్టారులు.

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో తుక్కులూరు, ముక్కొల్లుపాడు, జంగంగూడెం, చింతలవల్లి, ఎన్.ఎస్.పి. కాలని గ్రామాలు ఉన్నాయి.

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[1] ఈనాడు మెయిన్, 14 జులై, 2013 . 5వ పేజీ.