Coordinates: 16°39′00″N 82°07′00″E / 16.6500°N 82.1167°E / 16.6500; 82.1167

అనాతవరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot: Automated text replacement (-గ్రుహాలు +గృహాలు)
చి Wikipedia python library
పంక్తి 70: పంక్తి 70:
|timezone_DST =
|timezone_DST =
|utc_offset_DST =
|utc_offset_DST =
| latd = 16.6500
| latd = 16.6500
| latm =
| latm =
| lats =
| lats =
| latNS = N
| latNS = N
| longd = 82.1167
| longd = 82.1167
| longm =
| longm =
| longs =
| longs =
| longEW = E
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_m =
పంక్తి 100: పంక్తి 100:

==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
అనాతవరం గ్రామంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. వ్యవసాయంలో తగినన్ని అవకాశాలు లేని కారణంగా, మరియు గ్రామస్థులు విద్యావంతులు అయిన కారణంగా చాలామంది ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఉద్యోగాలలో స్థిరపడుట జరిగినది. ఈ గ్రామస్థులు హైదరాబాదు, చెన్నై, బెంగులూరు, ముంబై, ఢిల్లి తదితర నగరాలలో మరియు అమెరిక, యూకె,ఆస్టేలియా తదితర దేశాలలోను వృత్తిరీత్యా నివాసమం ఏర్పరచుకొనుట జరిగినది.

==గణాంకాలు==
==గణాంకాలు==

15:10, 21 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

అనాతవరం
—  రెవిన్యూ గ్రామం  —
అనాతవరం is located in Andhra Pradesh
అనాతవరం
అనాతవరం
అక్షాంశ రేఖాంశాలు: 16°39′00″N 82°07′00″E / 16.6500°N 82.1167°E / 16.6500; 82.1167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం ముమ్మిడివరం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 5,785
 - పురుషులు 2,752
 - స్త్రీలు 2,721
 - గృహాల సంఖ్య 1,393
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

అనాతవరం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని గ్రామం ఇది సుమారు 600 సంవత్సరాల క్రితము ఏర్పడిన అగ్రహారము, నూకల గ్రామస్తులు బ్రహ్మణులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు..

మట్టపర్తి వారి పాలెం

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము ప్రకారం 1930 ప్రాంతంలో అనాతవరం - తూర్పు గోదావరి జిల్లా అమలాపురము తాలూకా యందలి జమీందారీ గ్రామము.[1].. అప్పటి జనసంఖ్య 3,083 (1931 జనాభా లెక్కల ప్రకారం) ఉండేది.[2]

గ్రామంలో ప్రధాన పంటలు

అనాతవరం గ్రామంలలో ప్రధానంగా వరి, కొబ్బరి, అరటి, అపరాలు సాగుచేయబడతాయి. గత కొద్ది కాలంగా, చేపల, రొయ్యల చెరువులు కూడా నిర్వహించబడుతున్నాయి.

గ్రామంలో ప్రధాన వృత్తులు

అనాతవరం గ్రామంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. వ్యవసాయంలో తగినన్ని అవకాశాలు లేని కారణంగా, మరియు గ్రామస్థులు విద్యావంతులు అయిన కారణంగా చాలామంది ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఉద్యోగాలలో స్థిరపడుట జరిగినది. ఈ గ్రామస్థులు హైదరాబాదు, చెన్నై, బెంగులూరు, ముంబై, ఢిల్లి తదితర నగరాలలో మరియు అమెరిక, యూకె,ఆస్టేలియా తదితర దేశాలలోను వృత్తిరీత్యా నివాసమం ఏర్పరచుకొనుట జరిగినది.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,473.[3] ఇందులో పురుషుల సంఖ్య 2,752, మహిళల సంఖ్య 2,721, గ్రామంలో నివాసగృహాలు 1,393 ఉన్నాయి.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=అనాతవరం&oldid=1706789" నుండి వెలికితీశారు