అరకు లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox constituency
{{Infobox constituency
|name = అరకు
|name = అరకు
|type = [[అరకు లోకసభ నియోజకవర్గం|పార్లమెంట్]]
|type = [[అరకు లోకసభ నియోజకవర్గం|పార్లమెంట్]]
|constituency_link =
|constituency_link =
|parl_name = [[భారత పార్లమెంటు]]
|parl_name = [[భారత పార్లమెంటు]]
|map1 =
|map1 =
|map_size =
|map_size =
|image =
|image =
|map_entity =
|map_entity =
|map_year =
|map_year =
|caption =
|caption =
|map2 =
|map2 =
|image2 =
|image2 =
|caption2 =
|caption2 =
|map3 =
|map3 =
|image3 =
|image3 =
|caption3 =
|caption3 =
|map4 =
|map4 =
|image4 =
|image4 =
|caption4 =
|caption4 =
|district_label = జిల్లా <!-- can be State/Province, region, county -->
|district_label = జిల్లా <!-- can be State/Province, region, county -->
|district = విజయనగరం, విశాఖపట్నం
|district = విజయనగరం, విశాఖపట్నం
|region_label = ప్రాంతం<!-- can be State/Province, region, county -->
|region_label = ప్రాంతం<!-- can be State/Province, region, county -->
|region = ఆంధ్ర ప్రదేశ్
|region = ఆంధ్ర ప్రదేశ్
|population =
|population =
|electorate =
|electorate =
|towns = పార్వతీపురం, బొబ్బిలి
|towns = పార్వతీపురం, బొబ్బిలి
|future =
|future =
|year = 2008<!-- year of establishment -->
|year = 2008<!-- year of establishment -->
|abolished_label =
|abolished_label =
|abolished =
|abolished =
|members_label =
|members_label =
|members = 1
|members = 1
|P.C.No =
|P.C.No =
|elects_howmany =
|elects_howmany =
|party_label = ప్రస్తుత పార్టీ<!-- defaults to "Party" -->
|party_label = ప్రస్తుత పార్టీ<!-- defaults to "Party" -->
|party = భారత జాతీయ కాంగ్రెసు
|party = భారత జాతీయ కాంగ్రెసు
|asssembly_constituencies_label = <!-- వ్రాయనవసరం లేదు -->
|asssembly_constituencies_label = <!-- వ్రాయనవసరం లేదు -->
|asssembly_constituencies = 7
|asssembly_constituencies = 7
|next =
|next =
|previous =
|previous =
|blank1_name = ప్రస్తుత సభ్యులు
|blank1_name = ప్రస్తుత సభ్యులు
|blank1_info = [[వి. కిషోర్ చంద్రదేవ్]]
|blank1_info = [[వి. కిషోర్ చంద్రదేవ్]]
|blank2_name =
|blank2_name =
|blank2_info =
|blank2_info =
|blank3_name =
|blank3_name =
|blank3_info =
|blank3_info =
|blank4_name =
|blank4_name =
|blank4_info =
|blank4_info =
}}
}}



17:05, 21 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

అరకు
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లావిజయనగరం, విశాఖపట్నం
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలుపార్వతీపురం, బొబ్బిలి
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2008
ప్రస్తుత పార్టీభారత జాతీయ కాంగ్రెసు
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులువి. కిషోర్ చంద్రదేవ్

అరకు లోక్‌సభ నియోజకవర్గం, ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దాని స్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడినది. ఈ నియోజకవర్గం 4 జిల్లాలలో విస్తరించి ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తగా ఏర్పడిన రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కలిసింది. భౌగోళికంగా ఇది చాలా పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచింది.[1] పాలకొండ నుండి రంపచోడవరం వరకు విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం ఆ చివరి నుండి ఈ చివరికి 250 కిలోమీటర్ల పైగానే దూరం ఉన్నది.[2] అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకు గాను 6 సెగ్మెంట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

  1. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  2. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  3. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
  4. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం
  5. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  6. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  7. చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)

నియోజకవర్గపు గణాంకాలు

  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 17,32,218 [3]
  • ఓటర్ల సంఖ్య: 11,50,713.
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 7.03% మరియు 51.55%

నియోజకవర్గం నుండి గెలుపొందిన పార్లమెంటు సభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 18 అరకు (ST) N.A N.A N.A N.A N.A N.A N.A N.A
2009 18 అరకు (ST) వి.కిశోర్ చంద్రదేవ్ M INC 360458 మిడియం బాబూరావు M CPM 168014

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో అరకు లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కురస బొజ్జయ్య,[4] ప్రజారాజ్యం పార్టీ నుండి ఎం.సింహాచలం,[5] కాంగ్రెస్ పార్టీ తరఫున వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ పోటీచేశారు.[6] ఈ ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ అభ్యర్ధి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ గెలిచి కొత్తగా ఏర్పడిన అరకు నియోకవర్గం యొక్క తొలి లోక్‌సభ సభ్యుడయ్యాడు.

2014 ఎన్నికలు

ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు

ఎన్నికల గుర్తు రాజకీయ పార్టీ అభ్యర్థి పేరు
ఆమ్‌ఆద్మీ పార్టీ బి.ధనరాజు
దస్త్రం:Flag of the Indian National Congress.svg
కాంగ్రెస్ కిశోరచంద్రదేవ్
తె.దే.పా గుమ్మిడి సంధ్యారాణి
సి.పి.యం మిడియం బాబూరావు
వై.కా.పా కొత్తపల్లి గీత

ఎన్నికల ఫలితాలు

మూలాలు

  1. సాక్షి దినపత్రిక, తేది 13-09-2008
  2. http://www.hindu.com/2009/04/02/stories/2009040256620400.htm
  3. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92628&subcatid=20&categoryid=3
  4. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  6. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009