ఆంధ్రప్రభ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: ఎక్స్ప్రెస్ → ఎక్స్‌ప్రెస్ (2) using AWB
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox Newspaper
{{Infobox Newspaper
| name =ఆంధ్రప్రభ
| name =ఆంధ్రప్రభ
| image = [[Image:Andhraprabhalogo.gif|border|200px]]
| image = [[Image:Andhraprabhalogo.gif|border|200px]]
| caption =
| caption =
| type = [[దిన పత్రిక|ప్రతిదినం]]
| type = [[దిన పత్రిక|ప్రతిదినం]]
| format = [[బ్రాడ్షీట్]]
| format = [[బ్రాడ్షీట్]]
| foundation = 1938-08-15<br>[[మద్రాసు]],<ref name=Bendalam/>
| foundation = 1938-08-15<br>[[మద్రాసు]],<ref name=Bendalam/>
| ceased publication = 1958-59
| ceased publication = 1958-59
| price =
| price =
| owners =[[దిన్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్]]
| owners =[[దిన్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్]]
| political position = <!-- **See talk page regarding "political position"** -->
| political position = <!-- **See talk page regarding "political position"** -->
| publisher = [[దిన్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్]]
| publisher = [[దిన్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్]]
| editor =
| editor =
| staff =
| staff =
| circulation =
| circulation =
| headquarters =
| headquarters =
| ISSN =
| ISSN =
| website =http://www.prabhanews.com/home
| website =http://www.prabhanews.com/home
}}
}}



18:39, 21 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

ఆంధ్రప్రభ
రకంప్రతిదినం
రూపం తీరుబ్రాడ్షీట్
యాజమాన్యందిన్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్
ప్రచురణకర్తదిన్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్
స్థాపించినది1938-08-15
మద్రాసు,[1]
ముద్రణ నిలిపివేసినది1958-59
జాలస్థలిhttp://www.prabhanews.com/home

ఆంధ్రప్రభ ఒక ప్రముఖ తెలుగు దినసరి వార్తాపత్రిక. ఇది 1938 సంవత్సరం ఆగష్టు 15న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని రామనాథ్ గోయంకా మద్రాసులో ప్రారంభించారు [1]. అప్పుడు ఖాసా సుబ్బారావు సంపాదకులుగా ఉన్నాడు. అతని తరువాత న్యాపతి నారాయణమూర్తి సంపాదకులైనాడు. 1942లో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కొంతకాలం విద్వాన్ విశ్వం సంపాదకత్వంలో ఆంధ్రప్రభ వెలిగిపోయింది. 1958-59లో కార్మిక వివాదం కారణంగా పత్రిక యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నార్ల వెంకటేశ్వర రావు సంపాదకత్వానికి రాజీనామా చేశాడు. నార్ల సంపాదకులుగా పనిచేసిన సుమారు పదహారు సంవత్సరాలు ఆంధ్రప్రభ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.

మూలాలు

  1. 1.0 1.1 బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ఆంధ్రప్రభ", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 418–419.{{cite book}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)

బయటి లింకులు