అచ్చంపేట (నాగర్కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
| longs = |
| longs = |
||
| longEW = E |
| longEW = E |
||
|mandal_map=Mahbubnagar mandals outline44.png|state_name=తెలంగాణ|mandal_hq=అచ్చంపేట|villages=20|area_total=|population_total= |
|mandal_map=Mahbubnagar mandals outline44.png|state_name=తెలంగాణ|mandal_hq=అచ్చంపేట|villages=20|area_total=|population_total=69875|population_male=36019|population_female=33856|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=53.57|literacy_male=65.82|literacy_female=40.75|pincode = 509375}} |
||
'''అచ్చంపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. మరియు అదే పేరు కల ఒక పట్టణము. పిన్ కోడ్ నం. 509 375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541. |
'''అచ్చంపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. మరియు అదే పేరు కల ఒక పట్టణము. పిన్ కోడ్ నం. 509 375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541. |
||
[[File:Sri Umamaheswara Temple, UmamaheswaraM(Achampet).jpg|thumb|ఉమామహేశ్వరాలయం]] |
[[File:Sri Umamaheswara Temple, UmamaheswaraM(Achampet).jpg|thumb|ఉమామహేశ్వరాలయం]] |
11:46, 24 సెప్టెంబరు 2015 నాటి కూర్పు
అచ్చంపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, అచ్చంపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°26′19″N 78°43′33″E / 16.43872°N 78.725853°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
మండల కేంద్రం | అచ్చంపేట |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 69,875 |
- పురుషులు | 36,019 |
- స్త్రీలు | 33,856 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.57% |
- పురుషులు | 65.82% |
- స్త్రీలు | 40.75% |
పిన్కోడ్ | 509375 |
అచ్చంపేట, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. మరియు అదే పేరు కల ఒక పట్టణము. పిన్ కోడ్ నం. 509 375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.
ఈ పట్టణము నల్లమల అడవులకు సమీపంలో ఉంది. హైదరాబాదు, శ్రీశైలం, మహబూబ్ నగర్ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణము అభివృద్ధిలో ఉంది. బస్సు డీపో కూడ ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.
జనాభాా
2011 జనాభాా లెక్కల ప్రకారం మండల జనాభాా 68888. ఇందులో పురుషుల సంఖ్య 35550, మహిళలు 33338. అక్షరాస్యుల సంఖ్య 35883.[1] పట్టణ జనాభాా 28384 మరియు గ్రామీణ జనాభాా 40504.
విద్యాసంస్థలు
- ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
- ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
- త్రివేణి జూనియర్ కళాశాల (స్థాపన:1992-93)
- ప్రగతి జూనియర్ కళాశాల (స్థాపన:2002-03)
- ప్రగతి డిగ్రీ కళాశాల
- తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (స్థాపన:1996-97)
Phone Number 9704550218 and land 08541272040
పర్యాటక ప్రదేశాలు
- ఉమామహేశ్వరము. (శ్రీశైలం ఉత్తర ద్వారము)
- శ్రీశైలం
Mallelathertham on tha way to the Srisailam near Vatvarlapally. Loddi mallaiah on the way of Srisailam. srisilam 65 K.M Bord is the stopping point. Saleeshwaram and Parhababd very beautiful locations and temples. Saleeshwarm is called TELANGANA Amarnath. Maddimadugu is a Anjaneya Swamy Temple. the place located after the Amrabad and Vankeshwarm. Akkamahadevi Guhalu on the way of Srisailam Road.
శ్రీ సాయిబాబా మందిరం:- అవతారమూర్తిగా భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్న శ్రీ సాయిబాబా మందిరం, అచ్చంపేటలోని ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉన్నది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరముగా పేరుగాంచినది. [3]
నీటిపారుదల
2337 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[2]
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
మండలంలోని గ్రామాలు
- పల్కపల్లి
- లింగోటం
- పులిజాల
- చన్నారం (సబక్)
- హాజీపూర్
- చందాపూర్
- నడింపల్లి
- అచ్చంపేట
- తంగాపూర్
- చౌటపల్లి
- గుంపంపల్లి
- లక్ష్మాపూర్
- బోల్ఘాట్పల్లి
- రంగాపూర్
- బ్రాహ్మణపల్లి
- ఐనోల్
- సింగవరం
- బొమ్మెనపల్లి
- సిద్దపూర్
- మన్నావారిపల్లి
- ఘనాపూర్
ఇవి కూడా చూడండి
మూలాలు
[3] ఈనాడు తీర్ధయాత్ర, నవంబరు,2013. 10వ పేజీ.