గ.సా.భా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
in use tag లు తీసేశాను.
పంక్తి 54: పంక్తి 54:
గసాభా (24, 18) = 6
గసాభా (24, 18) = 6
</poem>
</poem>
==గసాభా విలువ కట్టడానికి కూట క్రమణిక==
ఉదాహరణకి పైన చూపిన విభజన పద్ధతిని ఉపయోగించి ఈ దిగువ చూపిన కూట క్రమణిక ([[:en:pseudocod]]) రాయవచ్చు: <ref>{{harvnb|Knuth|1997}}, pp. 319–320</ref>

'''function''' gcd(a, b)
'''while''' b ≠ 0
t := b
b := a '''mod''' b
a := t
'''return''' a

20:32, 27 సెప్టెంబరు 2015 నాటి కూర్పు


గరిష్ఠ సామాన్య భాజకం అన్నది ఇంగ్లీషులోని Greatest Common Divisor కి ముక్కస్య ముక్క అనువాదం. దీనిని ఇంగ్లీషులో సంక్షిప్తంగా GCM అనిన్నీ తెలుగులో గసాభా అనిన్నీ అంటారు. దీనిని Greatest Common Factor అని కూడ పిలుస్తారు.

రెండు పూర్ణ సంఖ్యలు క, చ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు క, చ ల ని రెండింటిని నిశ్శేషంగా భాగించగలిగే కారణాంకాలలో గరిష్ఠ సంఖ్య ఏదో అదే ఈ రెండింటి గసాభా. ఉదాహరణకి, గసాభా (20, 16) = 4. ఇక్కడ 20 కీ 16 కీ 4 కంటె పెద్దవయిన కారణాంకాలు ఉన్నాయి కాని, రెండింటికి ఉమ్మడిగా ఉన్న కారణాంకాలలో 4 అతి పెద్దది.

నిర్వచనాలు

Divisor = విభాజకం = భిన్నంలో హారం = పంచవలసిన భాగాలు
Dividend = విభాజ్యం = భిన్నంలో లవం = పంచవలసిన మొత్తం
Remainder = శేషం = భాగారం చెయ్యగా మిగిలినది = పంచగా మిగిలినది
Quotient = లబ్దం = ఒకొక్కరికి వచ్చిన భాగం

==గణన సూత్రం 1: విభాజకాలు ఉపయోగించి==
విభాజ్యం = (విభాజకం) * లబ్దం + శేషం
dividend = (divisor) * (quotient) + remainder

ఉదాహరణ1: గసాభా (32, 5) = ?

  • ఇచ్చిన రెండు సంఖ్యలలో పెద్ద దానిని విభాజ్యం అను. చిన్న దానిని విభాజకం అను:

విభాజ్యం = 32, విభాజకం = 5

  • విభాజ్యాన్ని విభాజకం చేత భాగించి, పై సమీకరణాన్ని పూర్తి చెయ్యి:

32 = 5 * 6 + 2

  • పాత విభాజకాన్ని విభాజ్యంగాను, శేషాన్ని కొత్త విభాజకంగాను రాసి పై సమీకరణాన్ని మళ్, మళ్లా, శేషం 0 అయేవరకు పూర్తి చెయ్యి:

5 = 2 * 2 + 1
2 = 1 * 2 + 0

  • చివరికి మిగిలినది గసాభా. అనగా, ఇక్కడ గసాభా = 1

ఉదాహరణ 2: గసాభా (108, 30) = ?

108 = 30 * 3 + 18
30 = 18 * 1 + 12
18 = 12 * 1 + 6
12 = 6 * 2 + 0

  • కనుక గసాభా (108, 30) = 6

గణన సూత్రం 2: ప్రధాన కారణాంకాలు ఉపయోగించి

ఉదాహరణ 1: గసాభా (24, 18) = ?

  • ఇచ్చిన సంఖ్యలని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయి

24 = 2 * 2 * 2 * 3
18 = 2 * 3 * 3

  • రెండింటిలోను ఉమ్మడిగా ఉన్న కారణాంకాలని గుర్తించు (ఇక్కడ బొద్దు అక్షరాలతో చూపిద్దాం)

24 = 2 * 2 * 2 * 3
18 = 2 * 3 * 3

  • ఉమ్మడి కారణాంకాలని గుణించు.

ఇక్కడ 2, 3 ఉమ్మడి కారణాంకాలు. వీటిని గుణించగా 6 వచ్చింది. కనుక
గసాభా (24, 18) = 6

గసాభా విలువ కట్టడానికి కూట క్రమణిక

ఉదాహరణకి పైన చూపిన విభజన పద్ధతిని ఉపయోగించి ఈ దిగువ చూపిన కూట క్రమణిక (en:pseudocod) రాయవచ్చు: [1]

function gcd(a, b)
    while b ≠ 0
       t := b
       b := a mod b
       a := t
    return a
  1. Knuth 1997, pp. 319–320
"https://te.wikipedia.org/w/index.php?title=గ.సా.భా&oldid=1722275" నుండి వెలికితీశారు