యెలకుర్రు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: clean up using AWB
పంక్తి 95: పంక్తి 95:


==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
కాశీనాధుని దుర్గాబాయి ట్రస్టు.
కాశీనాధుని దుర్గాబాయి ట్రస్టు వారి శ్యామలాధర్మ ప్రాధమికోన్నత పాఠశాల.

==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి బట్టు నాగమల్లేశ్వరి ఎన్నికైనారు. [1]
2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి బట్టు నాగమల్లేశ్వరి ఎన్నికైనారు. [1]

02:37, 30 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

యెలకుర్రు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పామర్రు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి బట్టు నాగమల్లేశ్వరి
జనాభా (2011)
 - మొత్తం 1,144
 - పురుషుల సంఖ్య 561
 - స్త్రీల సంఖ్య 583
 - గృహాల సంఖ్య 348
పిన్ కోడ్ 521 156
ఎస్.టి.డి కోడ్ 08671

యెలకుర్రు , కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 156 ., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

కాశీనాధుని దుర్గాబాయి ట్రస్టు వారి శ్యామలాధర్మ ప్రాధమికోన్నత పాఠశాల.

గ్రామ పంచాయతీ

2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి బట్టు నాగమల్లేశ్వరి ఎన్నికైనారు. [1]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. శ్రీ భ్రమరాంబా సమేత చెన్నమల్లేశ్వరస్వామివారి ఆలయం.
  2. శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం.

గ్రామ ప్రముఖులు

దేశోద్ధారక శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు.

శ్రీ కె.ఎం.వి.ప్రసాదు

వీరు ఈ గ్రామ ప్రముఖులు మరియూ కె.ఎం.వి.ప్రాజక్టు అధినేత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) పథకం క్రింద, ఈ గ్రామాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దటానికి దత్తత తీసికొన్నారు. [3]

గామ విశేషాలు

ఈ గ్రామములోని విశ్వదాత కల్చరల్ ఫౌండేషను వారు, దేశోద్ధారకుడు, కళాప్రపూర్ణ శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పేరిట, కళారంగ అభివృద్ధికి విశేష కృషి చేయుచున్నారు. స్వాతంత్ర్య పోరాటం నుండి నేటికీ, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో వంశపారంపర్యంగా సేవలందించుచూ కాశీనాధుని కుటుంబం ఆదర్శంగా నిలుచుచున్నది. ఈ సంస్థవారు, 2015,ఏప్రిల్-30వ తేదీనాడు, విశ్వదాత-2015 పురస్కారమహోత్సవాలను నిర్వహించి, ఈ క్రింది ప్రముఖులకు పురస్కారాలను అందజేసినారు:-

  1. గుంటూరుకు చెందిన ప్రముఖ కవి డాక్టర్. వి.సింగారావు.
  2. విజయవాడకు చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసురాలు శ్రీమతి దండమూడి సుమతీరామమోహనరావు.
  3. విజయవాడకు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ శ్రీ సి.హెచ్.విజయభాస్కరరావు.
  4. గుడివాడకు చెందిన ప్రముఖ సంఘసేవకులు డాక్టర్ పొట్లూరి గంగాధరరావు.
  5. కంచికచర్లకు చెందిన ప్రముఖ జానపద కళాకారులు శ్రీ దామోదర గణపతిరావు. [2]

గ్రామ జనాబా

మూలాలు

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు


[1] ఈనాడు కృష్ణా/పామర్రు; 2-నవంబరు,2013; 2వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2015,మే-2వతేదీ; 3వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,మే-26; 37వపేజీ.