Coordinates: 16°19′37″N 80°57′40″E / 16.327°N 80.961°E / 16.327; 80.961

పామర్రు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 112: పంక్తి 112:
===టి.కె.ఆర్.పాలిటెక్నిక్===
===టి.కె.ఆర్.పాలిటెక్నిక్===
===[[కంచర్ల రామారావు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల]]===
===[[కంచర్ల రామారావు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల]]===
పామర్రులో దివంగత తుర్లపాటి చినరామకృష్ణయ్య ఇంటివద్ద 1926వ సంవత్సరంలో వల్లూరిపల్లి లక్ష్మీదాస్, షావుకారు సుబ్బారెడ్డిల సహకారంతో వీధిబడిగా ప్రారంభమయిన ఈ బడి నుండి 1936లోనే మొదటి బ్యాచ్ ఎస్.ఎస్.ఎల్.సి. విద్యార్ధులు పరీక్షకు వెళ్ళినారు.

ఈ పాఠశాలలో 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన అల్లాడ రేణుక తేజస్విని అను విద్యార్ధిని, 9.7 గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణురాలగుటయేగాక, ఐ.ఐ.ఐ.టి.లో సీటు సాధించినది. [6]
ఈ పాఠశాలలో 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన అల్లాడ రేణుక తేజస్విని అను విద్యార్ధిని, 9.7 గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణురాలగుటయేగాక, ఐ.ఐ.ఐ.టి.లో సీటు సాధించినది. [6]



02:49, 30 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

పామర్రు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పామర్రు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి దేవరకొండ రోహిణి
జనాభా (2001)
 - మొత్తం 21,395
 - పురుషుల సంఖ్య 10,947
 - స్త్రీల సంఖ్య 11,421
 - గృహాల సంఖ్య 5,736
పిన్ కోడ్ 521 157
ఎస్.టి.డి కోడ్ 08674
పామర్రు
—  మండలం  —
కృష్ణా జిల్లా పటంలో పామర్రు మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో పామర్రు మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో పామర్రు మండలం స్థానం
పామర్రు is located in Andhra Pradesh
పామర్రు
పామర్రు
ఆంధ్రప్రదేశ్ పటంలో పామర్రు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°19′37″N 80°57′40″E / 16.327°N 80.961°E / 16.327; 80.961
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం పామర్రు
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 58,827
 - పురుషులు 29,080
 - స్త్రీలు 29,747
అక్షరాస్యత (2001)
 - మొత్తం 73.48%
 - పురుషులు 78.25%
 - స్త్రీలు 68.85%
పిన్‌కోడ్ 521157

పామర్రు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 521 157., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

గ్రామానికి రవాణా సౌకర్యం

గ్రామములోని విద్యా సౌకర్యాలు

టి.ఎస్.ఆర్ & ఇ.ఆర్.ఆర్.డిగ్రీ కళాశాల

టి.కె.ఆర్.పాలిటెక్నిక్

కంచర్ల రామారావు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

పామర్రులో దివంగత తుర్లపాటి చినరామకృష్ణయ్య ఇంటివద్ద 1926వ సంవత్సరంలో వల్లూరిపల్లి లక్ష్మీదాస్, షావుకారు సుబ్బారెడ్డిల సహకారంతో వీధిబడిగా ప్రారంభమయిన ఈ బడి నుండి 1936లోనే మొదటి బ్యాచ్ ఎస్.ఎస్.ఎల్.సి. విద్యార్ధులు పరీక్షకు వెళ్ళినారు.

ఈ పాఠశాలలో 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన అల్లాడ రేణుక తేజస్విని అను విద్యార్ధిని, 9.7 గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణురాలగుటయేగాక, ఐ.ఐ.ఐ.టి.లో సీటు సాధించినది. [6]

గ్రామములోని మౌలిక సదుపాయాలు

వృద్ధాశ్రమం.

బ్యాంకులు

సిండికేట్ బ్యాంక్. గ్రామములో ఈ బ్యాంక్ శాఖను, 2015,మే-29వ తేదీనాడు ప్రారంభించినారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

ఈ కేంద్రానికి, 13వ ఆర్ధికసంఘం నిధులు రు. 68.50 లక్షలతో నూతన భవన నిర్మాణాన్ని, 2013,జులై-3న ప్రారంభించినారు. ఈ భవనం నిర్మాణం పూర్తి అయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. [7]

అంగనవాడీ కేంద్రం

అగ్నిమాపక కేంద్రం

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామంలోని రాజకీయాలు

గ్రామ పంచాయతీ

  1. కొరముక్కువానిపురం, చాట్లవానిపురం, కంచర్లవానిపురం గ్రామాలు, పామర్రు గ్రామ పంచాయతీలోని శివారు గ్రామాలు.
  2. 2013 జులైలో పామర్రు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దేవరకొండ రోహిణి సర్పంచిగా ఎన్నికైనారు. శ్రీ ఆరేపల్లి శ్రీనివాసరావు, ఉపసర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015,మే నెల-13వతేదీ బుధవారంనాడు, ఆలయ ప్రతిష్ఠా దినోత్సవం సందర్భంగా, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించినారు. [4]
  2. శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయం స్థానిక వెలమపేటలో, శివాలయం రహదారిపై ఉన్నది.
  3. శ్రీ కరుమారి అమ్మవారి ఆలయం:- స్థానిక విజయవాడ రహదారిలోని ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-10, ఆదివారం నాడు, శ్రావణపూర్ణిమ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, దేవీహోమం నిర్వహించెదరు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [3]
  4. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం.
  5. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- స్థానిక గుడివాడ రహదారిలోని ఈ ఆలయ 21వ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని, 2015,మే-30వ తేదీ శనివారంనాడు, ఆలయంలో స్వామివారికి ఉదయం ప్రత్యేకపూజలు నిర్వహించినారు. అనంతరం పంచామృతసహిత రుద్రాభిషేకం నిర్వహించినారు. భక్తులచే సామూహికంగా లక్ష పుష్పార్చన నిర్వహించినారు. [5]
  6. శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక గుడివాడ రహదారిలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఉన్నది. ఈ ఆలయ ప్రధమ వార్షికోత్సవం, 2015,మే-30వ తేదీ శనివారంనాడు, వైభవంగా నిర్వహించినారు. స్వామివారికి అమృతాభిషేకం, ఆకుపూజ నిర్వహించినారు. అనంతరం హరేరామ సంకీర్తన గానంచేసినారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా తయారుచేసిన గారెలు, బూరెలదండలతో అలంకరించినారు. [5]
  7. బుచ్చమ్మ ఆశ్రమం:- ఈ ఆశ్రమం స్థానిక విజయవాడ రహదారిలో ఉన్నది.

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గ్రామాలు

జనాభా

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అడ్డాడ 330 1,288 606 682
2. ఐనంపూడి (పామర్రు) 207 817 436 381
3. బల్లిపర్రు 175 654 347 307
4. జుజ్ఝవరం 758 2,725 1,351 1,374
5. కనుమూరు 722 2,716 1,323 1,393
6. కాపవరం 244 918 456 462
7. కొమరవోలు 675 2,585 1,302 1,283
8. కొండిపర్రు 462 1,637 809 828
9. కురుమద్దాలి 956 3,694 1,772 1,922
10. మల్లవరం (పామర్రు మండలం) 81 268 137 131
11. నిమ్మకూరు 381 1,800 949 851
12. నిభానుపూడి 249 932 469 463
13. నిమ్మలూరు 342 1,145 586 559
14. పామర్రు 5,736 22,368 10,947 11,421
15. పసుమర్రు (పామర్రు మండలం) 568 2,093 1,042 1,051
16. పెదమద్దాలి 947 3,544 1,770 1,774
17. పోలవరం 119 427 205 222
18. ప్రాకర్ల 125 474 236 238
19. రాపర్ల(పామర్రు మండలం) 255 1,041 504 537
20. రిమ్మనపూడి 330 1,181 588 593
21. ఉండ్రపూడి 205 804 395 409
22. ఉరుటూరు 326 1,069 531 538
23. యెలకుర్రు 426 1,349 670 679
24. జమ్మిదగ్గ్గుమిల్ల్లి 136 481 235 246
25. జమిగొల్వేపల్లి 797 2,817 1,414 1,403

వనరులు

  1. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

[2] ఈనాడు, కృష్ణా/పామర్రు; 2014,జులై-29; 1వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,ఆగష్టు-10; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,మే-14; 38వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,మే-31; 34వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,జులై-4; 38వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,జులై-20; 24వపేజీ.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=పామర్రు&oldid=1724750" నుండి వెలికితీశారు