Coordinates: 15°32′34″N 79°56′24″E / 15.542883°N 79.939907°E / 15.542883; 79.939907

చిలకపాడు (సంతనూతలపాడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 110: పంక్తి 110:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08592/254363.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08592/254363.
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో మౌలిక వసతులు==

==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామములో రాజకీయాలు==

02:43, 7 అక్టోబరు 2015 నాటి కూర్పు

చిలకపాడు
—  రెవిన్యూ గ్రామం  —
చిలకపాడు is located in Andhra Pradesh
చిలకపాడు
చిలకపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°32′34″N 79°56′24″E / 15.542883°N 79.939907°E / 15.542883; 79.939907
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సంతనూతలపాడు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి మంచాల సుశీల
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 1,077
 - స్త్రీల సంఖ్య 1,125
 - గృహాల సంఖ్య 569
పిన్ కోడ్ 523 225
ఎస్.టి.డి కోడ్

చిలకపాడు, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 523 225., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

గుమ్మలంపాడు 5.6 కి.మీ, మంగమూరు 5.8 కి.మీ, అనకలపూడి 6.3 కి.మీ, పెరిదేపి 6.8 కి.మీ.

సమీప మండలాలు

సమీప పట్టణాలు

సంతనూతలపాడు 7 కి.మీ, కొండేపి 7.7 కి.మీ, చీమకుర్తి 12.5 కి.మీ, ఒంగోలు 16.3 కి.మీ. ఈ గ్రామoలో వాటర్ షెడ్ పథకం ద్వారా నిధులు సమకూరడంతో గ్రామంలో, 2014,మే-21 నాడు, 25 సౌర విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీపాలను 'నెడ్ క్యాప్" అను సంస్థతో ఏర్పాటు చేయించినారు. [3]

గ్రామంలో విద్యా సౌకర్యాలు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.

గ్రామములో మౌలిక వసతులు

బ్యాంకులు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08592/254363.

గ్రామములో మౌలిక వసతులు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామములో రాజకీయాలు

గ్రామ పంచాయతీ

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మంచాల సుశీల, 23 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం

ఈ ఆలయాన్ని ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినారు. దాత శ్రీ ముప్పనేని శేషగిరిబాబు, సుశీల దంపతులు, తమ స్వంత నిధులతో, ఇపుడు ఈ ఆలయానికి రు. 10 లక్షల వ్యయంతో ముఖద్వారం ఏర్పటు చేసినారు. ముఖద్వారం నుండి దేవాలయానికి ప్రత్యేకంగా రహదారి నిర్మాణం చేయగా, ముఖద్వారం ప్రవేశంలో ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసినారు. ఈ ముఖద్వారాన్నీ, ఆంజనేయస్వామివారి విగ్రహాన్నీ, 2014,డిసెంబరు-13వ తేదీ, మార్గశిర బహుళ సప్తమి శనివారంనాడు ప్రారంభించినారు. [4] & [5]

గ్రామములోని ప్రధాన పంటలు

గ్రామములోని ప్రధాన వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,205.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,095, మహిళల సంఖ్య 1,110, గ్రామంలో నివాస గృహాలు 510 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 985 హెక్టారులు.

మూలాలు

వెలుపలి లింకులు

  • గ్రామసంభందిత వివరాలకు ఇక్కడ చూడండి [1]

[2] ఈనాడు మెయిన్; జులై-24,2013; 3వ పేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మే-22; 1వ పేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-10; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,డిసెంబరు-14; 2వపేజీ.