అనాతవరం: కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 103: | పంక్తి 103: | ||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
||
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,473.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,752, మహిళల సంఖ్య 2,721, గ్రామంలో నివాసగృహాలు 1,393 ఉన్నాయి. |
;జనాభా (2011) - మొత్తం 5,785 - పురుషుల సంఖ్య 2,941 - స్త్రీల సంఖ్య 2,844 - గృహాల సంఖ్య 1,720 |
||
; |
|||
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,473.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,752, మహిళల సంఖ్య 2,721, గ్రామంలో నివాసగృహాలు 1,393 ఉన్నాయి. |
|||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
03:03, 24 అక్టోబరు 2015 నాటి కూర్పు
అనాతవరం | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°39′00″N 82°07′00″E / 16.6500°N 82.1167°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | ముమ్మిడివరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 5,785 |
- పురుషుల సంఖ్య | 2,941 |
- స్త్రీల సంఖ్య | 2,844 |
- గృహాల సంఖ్య | 1,720 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
అనాతవరం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని గ్రామం ఇది సుమారు 600 సంవత్సరాల క్రితము ఏర్పడిన అగ్రహారము, నూకల గ్రామస్తులు బ్రహ్మణులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు..
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము ప్రకారం 1930 ప్రాంతంలో అనాతవరం - తూర్పు గోదావరి జిల్లా అమలాపురము తాలూకా యందలి జమీందారీ గ్రామము.[1].. అప్పటి జనసంఖ్య 3,083 (1931 జనాభా లెక్కల ప్రకారం) ఉండేది.[2]
గ్రామంలో ప్రధాన పంటలు
అనాతవరం గ్రామంలలో ప్రధానంగా వరి, కొబ్బరి, అరటి, అపరాలు సాగుచేయబడతాయి. గత కొద్ది కాలంగా, చేపల, రొయ్యల చెరువులు కూడా నిర్వహించబడుతున్నాయి.
గ్రామంలో ప్రధాన వృత్తులు
అనాతవరం గ్రామంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. వ్యవసాయంలో తగినన్ని అవకాశాలు లేని కారణంగా, మరియు గ్రామస్థులు విద్యావంతులు అయిన కారణంగా చాలామంది ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఉద్యోగాలలో స్థిరపడుట జరిగినది. ఈ గ్రామస్థులు హైదరాబాదు, చెన్నై, బెంగులూరు, ముంబై, ఢిల్లి తదితర నగరాలలో మరియు అమెరిక, యూకె,ఆస్టేలియా తదితర దేశాలలోను వృత్తిరీత్యా నివాసమం ఏర్పరచుకొనుట జరిగినది.
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 5,785 - పురుషుల సంఖ్య 2,941 - స్త్రీల సంఖ్య 2,844 - గృహాల సంఖ్య 1,720
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,473.[3] ఇందులో పురుషుల సంఖ్య 2,752, మహిళల సంఖ్య 2,721, గ్రామంలో నివాసగృహాలు 1,393 ఉన్నాయి.