Coordinates: 15°39′03″N 79°13′35″E / 15.650809°N 79.226432°E / 15.650809; 79.226432

సూరేపల్లి (తర్లుపాడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
పంక్తి 101: పంక్తి 101:
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి బూదాల దానమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి బూదాల దానమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గణాంకాలు==
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 625 - పురుషుల సంఖ్య 317 - స్త్రీల సంఖ్య 308 - గృహాల సంఖ్య 154
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 844.<ref>http://www.onefivenine.com/india/villages/Prakasam/Tarlupadu/Surepalli</ref> ఇందులో పురుషుల సంఖ్య 413, మహిళల సంఖ్య 431, గ్రామంలో నివాస గృహాలు 178 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 603 హెక్టారులు.

08:17, 10 నవంబరు 2015 నాటి కూర్పు

సూరేపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
సూరేపల్లి is located in Andhra Pradesh
సూరేపల్లి
సూరేపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°39′03″N 79°13′35″E / 15.650809°N 79.226432°E / 15.650809; 79.226432
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం తర్లుపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 625
 - పురుషుల సంఖ్య 317
 - స్త్రీల సంఖ్య 308
 - గృహాల సంఖ్య 154
పిన్ కోడ్ 523 303
ఎస్.టి.డి కోడ్ 08596

సూరేపల్లి, ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 303. ఎస్.టి.డి కోడ్:08596.

సమీప మండలాలు

ఉత్తరాన మార్కాపురం మండలం, పశ్చిమాన కంభం మండలం, ఉత్తరాన పెద్దారవీడు మండలం, పశ్చిమాన బేస్తవారిపేట మండలం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గంగిరెడ్డికుంట:- ఈ గామంలో, రికార్డుల ప్రకారం, గంగిరెడ్డికుంట అను ఒకే ఒక కుంట ఐదు ఎకరాలలో విస్తరించియున్నది. కానీ ఇటీవల ఉపాధిహామీ పథకం క్రింద మంజూరయిన కుంట పూడికతీత పనులకు కూలీలు వెళ్ళిచూడగా, కుంట ఆనవాళ్ళే కనబడలేదు. [2]

గ్రామ పంచాయతీ

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి బూదాల దానమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 625 - పురుషుల సంఖ్య 317 - స్త్రీల సంఖ్య 308 - గృహాల సంఖ్య 154

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 844.[2] ఇందులో పురుషుల సంఖ్య 413, మహిళల సంఖ్య 431, గ్రామంలో నివాస గృహాలు 178 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 603 హెక్టారులు.

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://www.onefivenine.com/india/villages/Prakasam/Tarlupadu/Surepalli

వెలుపలి లంకెలు

[2] ఈనాడు ప్రకాశం; 2015,సెప్టెంబరు-2; 2వపేజీ.