నందవరం (నందవరం మండలం): కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
| longs = |
| longs = |
||
| longEW = E |
| longEW = E |
||
|mandal_map=Kurnool mandals outline4.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నందవరము|villages=19|area_total=|population_total= |
|mandal_map=Kurnool mandals outline4.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నందవరము|villages=19|area_total=|population_total=61215|population_male=30940|population_female=30275|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=36.48|literacy_male=51.02|literacy_female=21.79}} |
||
{{Infobox Settlement/sandbox| |
{{Infobox Settlement/sandbox| |
||
|name = నందవరము |
|name = నందవరము |
09:55, 18 నవంబరు 2015 నాటి కూర్పు
నందవరము |
|
— మండలం — | |
కర్నూలు పటంలో నందవరము మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో నందవరము స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°01′00″N 77°31′50″E / 16.016666666667°N 77.530555555556°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండల కేంద్రం | నందవరము |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 61,215 |
- పురుషులు | 30,940 |
- స్త్రీలు | 30,275 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 36.48% |
- పురుషులు | 51.02% |
- స్త్రీలు | 21.79% |
పిన్కోడ్ | {{{pincode}}} |
నందవరము | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°01′00″N 77°31′50″E / 16.016666°N 77.530555°E{{#coordinates:}}: cannot have more than one primary tag per page | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండలం | నందవరము |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 11,651 |
- పురుషుల సంఖ్య | 5,071 |
- స్త్రీల సంఖ్య | 4,873 |
- గృహాల సంఖ్య | 1,758 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
నందవరము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము, [[గ్రామము.[1]]].
ఈ గ్రామం పేరు మీదుగానే నందవారికులు అనే శాఖ పేరు వచ్చింది. నందనవారికులు లేదా నందవారికులు నియోగ బ్రాహ్మణుల యొక్క ఎనిమిది శాఖలలో ఒక శాఖ. బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, నందవరంలో చౌడేశ్వరీమాత ఆలయం ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు. ఈ దేవాలయంలో అమ్మవారి గురించి స్థలపురాణ గాధ ఇలా ఉంది -
పూర్వం నందవరాన్ని పాలించేరాజు ఒకమారు కాశీలో పండితులకు తానిచ్చిన మాట మరచిపోయి, తన వాగ్దానాన్ని తప్పాడు. విప్రుల ప్రార్థన మేరకు వారికి సాక్ష్యం చెప్పడానికి సాక్షాత్తు కాశీ విశాలాక్షి విప్రుల వెనుక బయలుదేరింది కాని ఎవరూ వెనుకకు తిరిగి చూడరాదని షరతు పెట్టింది. అయితే నందవరం చేరేప్పటికి విప్రులు వెనుకకు తిరిగి చూచారు. వెంటనే అమ్మవారు శిలారూపం దాల్చింది. విషయం తెలుసుకొన్న రాజు పరుగున వచ్చి అమ్మవారికి మ్రొక్కి విప్రులకు కానుకలిచ్చాడు. ఆ అమ్మవారే చౌడేశ్వరిగా పూజలందుకొంటున్నది.
చౌడేశ్వరి ఆలయం ప్రక్కనే కోదండరామస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నాయి. సంతానం కోరేవారు ఈ ఆలయప్రాంగణంలో ఉన్న వృక్షానికి మ్రొక్కుతారు. ప్రతి సంవత్సరం ఉగాది మూడవ రోజు నుండి ఆరు రోజులపాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9.944.[2] ఇందులో పురుషుల సంఖ్య 5,071, మహిళల సంఖ్య 4,873, గ్రామంలో నివాస గృహాలు 1,758 ఉన్నాయి.
గ్రామాలు
- చామలగూడూరు
- చిన్నకొత్తిలికి
- ధర్మాపురం
- జీ.ముగుతి
- గంగవరం
- గురుజాల
- హాలహర్వి
- ఇబ్రహీంపురం
- జొహరాపురం
- కనకవీడు
- మాచపురం
- మిట్టసోమాపురం
- నడిఖైరవాడి
- నాగలదిన్నె
- నందవరము
- పానకాలదిన్నె
- పెద్దకొత్తిలికి
- పూలచింత
- రాయచోటి