వాయు నియమాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
===అవగాడ్రో నియమం=== |
===అవగాడ్రో నియమం=== |
||
నియమం: ఒకే ఉష్ణోగ్రతా పీడనాలలో ఉన్న సమాన ఘనపరిమాణాలు గల విభిన్న వాయువులు సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి. |
|||
===ఆదర్శ వాయు సమీకరణం=== |
===ఆదర్శ వాయు సమీకరణం=== |
09:17, 31 ఆగస్టు 2007 నాటి కూర్పు
వాయు ధర్మాలలో ముఖ్యమైనవి ద్రవ్యరాశి, ఘనపరిమాణం, పీడనం మరియు ఉష్ణోగ్రత. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి ధృడమైన సంబంధంలేని నియమాల సమాహారం.
బాయిల్ నియమం
నిర్వచనం: స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి ఉన్న వాయువు ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది.
ఛార్లెస్ - గేలూసాక్ నియమం
నిర్వచనం: స్థిర పీడనం వద్ద నిర్ధిష్ట ద్రవ్యరాశి గల ఒక వాయువు 00 C వద్ద ఉండే ఘనపరిమాణం ప్రతి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదల లేదా తగ్గుదలకు 1/273 రెట్లు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.
అవగాడ్రో నియమం
నియమం: ఒకే ఉష్ణోగ్రతా పీడనాలలో ఉన్న సమాన ఘనపరిమాణాలు గల విభిన్న వాయువులు సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి.