అగ్గిరాముడు (1954 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 16: | పంక్తి 16: | ||
== నిర్మాణం == |
== నిర్మాణం == |
||
=== అభివృద్ధి === |
=== అభివృద్ధి === |
||
1954లో తమిళంలో [[ఎం.జి.రామచంద్రన్]] కథానాయకునిగా ''మలై కల్లన్'' సినిమాను తీశారు. ఆ సినిమా తమిళనాట ఘనవిజయాన్ని సాధించింది. దాని హక్కులు తీసుకుని తెలుగులో '''అగ్గిరాముడు''' సినిమా తీశారు. |
1954లో తమిళంలో [[ఎం.జి.రామచంద్రన్]] కథానాయకునిగా ''మలై కల్లన్'' సినిమాను తీశారు. ఆ సినిమా తమిళనాట ఘనవిజయాన్ని సాధించింది. దాని హక్కులు తీసుకుని తెలుగులో '''అగ్గిరాముడు''' సినిమా తీశారు.<ref name="తమిళ రాజకీయాలు">{{cite web|last1=ఎం.బి.ఎస్.|first1=ప్రసాద్|title=తమిళ రాజకీయాలు - 46|url=http://telugu.greatandhra.com/articles/mbs/mbs-tamil-rajakeeyalu-46-65787.html|website=గ్రేటాంధ్ర|accessdate=25 November 2015}}</ref> |
||
==పాటలు== |
==పాటలు== |
04:52, 25 నవంబరు 2015 నాటి కూర్పు
అగ్గిరాముడు (1954 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.ఎమ్.శ్రీరాములు నాయుడు |
---|---|
తారాగణం | ఎన్.టి.రామారావు, భానుమతి, రేలంగి, ముక్కామల, ఆర్. నాగేశ్వరరావు, ఋష్యేంద్రమణి, సంధ్య, బాలసరస్వతి |
సంగీతం | ఎస్.ఎమ్. సుబ్బయ్యనాయుడు |
నేపథ్య గానం | ఎ.ఎమ్. రాజా, భానుమతి, టేకు అనసూయ |
గీతరచన | ఆచార్య ఆత్రేయ |
నిర్మాణ సంస్థ | పక్షిరాజా స్టూడియోస్ |
భాష | తెలుగు |
అగ్గిరాముడు ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, భానుమతి ప్రధాన పాత్రల్లో నటించిన 1954 నాటి తెలుగు చలన చిత్రం.
నిర్మాణం
అభివృద్ధి
1954లో తమిళంలో ఎం.జి.రామచంద్రన్ కథానాయకునిగా మలై కల్లన్ సినిమాను తీశారు. ఆ సినిమా తమిళనాట ఘనవిజయాన్ని సాధించింది. దాని హక్కులు తీసుకుని తెలుగులో అగ్గిరాముడు సినిమా తీశారు.[1]
పాటలు
- ఎవరురా నీవెవరురా ఎవరుగాని ఎరుగరాని దొర - పి. భానుమతి
- ఎవరొ పిలిచారు నా ఎదుటెవరో నిలిచేరు - పి. భానుమతి
- కరుణజూడవలెను గౌరి గిరిరాజకుమారి - పి. భానుమతి
- కొండకోనల్లోన పండిన దొండపిండా - ఎ.మ్. రాజా
- పాలరేయోయి పసిరాకు చుక్క - టేకు అనసూయ బృందం
- రాణీరాజు రాణీరాజు రాగమంతా నీదేరాణి - పి. భానుమతి
వనరులు
- తెలుగు సినిమా పాటలు బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్)- సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ
- ↑ ఎం.బి.ఎస్., ప్రసాద్. "తమిళ రాజకీయాలు - 46". గ్రేటాంధ్ర. Retrieved 25 November 2015.