అగ్గిరాముడు (1954 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 30: పంక్తి 30:
==వనరులు==
==వనరులు==
* [http://archive.is/20121201225410/www.telugucinimapatalu.blogspot.com/ తెలుగు సినిమా పాటలు బ్లాగు] - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్)- సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ
* [http://archive.is/20121201225410/www.telugucinimapatalu.blogspot.com/ తెలుగు సినిమా పాటలు బ్లాగు] - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్)- సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ
== మూలాలు ==

{{మూలాలజాబితా}}
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]

04:53, 25 నవంబరు 2015 నాటి కూర్పు

అగ్గిరాముడు
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎమ్.శ్రీరాములు నాయుడు
తారాగణం ఎన్.టి.రామారావు,
భానుమతి,
రేలంగి,
ముక్కామల,
ఆర్. నాగేశ్వరరావు,
ఋష్యేంద్రమణి,
సంధ్య,
బాలసరస్వతి
సంగీతం ఎస్.ఎమ్. సుబ్బయ్యనాయుడు
నేపథ్య గానం ఎ.ఎమ్. రాజా,
భానుమతి,
టేకు అనసూయ
గీతరచన ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ పక్షిరాజా స్టూడియోస్
భాష తెలుగు

అగ్గిరాముడు ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, భానుమతి ప్రధాన పాత్రల్లో నటించిన 1954 నాటి తెలుగు చలన చిత్రం.

నిర్మాణం

అభివృద్ధి

1954లో తమిళంలో ఎం.జి.రామచంద్రన్ కథానాయకునిగా మలై కల్లన్ సినిమాను తీశారు. ఆ సినిమా తమిళనాట ఘనవిజయాన్ని సాధించింది. దాని హక్కులు తీసుకుని తెలుగులో అగ్గిరాముడు సినిమా తీశారు.[1]

పాటలు

  1. ఎవరురా నీవెవరురా ఎవరుగాని ఎరుగరాని దొర - పి. భానుమతి
  2. ఎవరొ పిలిచారు నా ఎదుటెవరో నిలిచేరు - పి. భానుమతి
  3. కరుణజూడవలెను గౌరి గిరిరాజకుమారి - పి. భానుమతి
  4. కొండకోనల్లోన పండిన దొండపిండా - ఎ.మ్. రాజా
  5. పాలరేయోయి పసిరాకు చుక్క - టేకు అనసూయ బృందం
  6. రాణీరాజు రాణీరాజు రాగమంతా నీదేరాణి - పి. భానుమతి


వనరులు

మూలాలు

  1. ఎం.బి.ఎస్., ప్రసాద్. "తమిళ రాజకీయాలు - 46". గ్రేటాంధ్ర. Retrieved 25 November 2015.