బెజవాడ రాజారత్నం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
minor edits
పంక్తి 3: పంక్తి 3:


==నటించిన సినిమాలు==
==నటించిన సినిమాలు==
* 1934 - [[సీతా కల్యాణం]]
* 1934 - [[సీతాకళ్యాణం (సినిమా)|సీతా కల్యాణం]]
* 1939 - [[మళ్ళీ పెళ్ల్లి]]
* 1939 - [[మళ్ళీ పెళ్ల్లి]]
* 1940 - [[విశ్వమోహిని]]
* 1940 - [[విశ్వమోహిని]]
* 1941 - [[దేవత]], [[దక్ష యఙ్ఞం]]
* 1941 - [[దేవత (1941 సినిమా)|దేవత]], [[దక్ష యఙ్ఞం]]
* 1942 - [[జీవన్ముక్తి]]
* 1942 - [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన]], [[జీవన్ముక్తి]]
* 1946 - [[ముగ్గురు మరాఠీలు]]
* 1946 - [[ముగ్గురు మరాటీలు]]
* 1947 - [[యోగి వేమన]]
* 1947 - [[యోగివేమన(1947 సినిమా)|యోగి వేమన]]
* [[మాయాబజార్]]
* [[తాహసీల్దార్]]

==వనరులు==
==వనరులు==
http://www.telugucinema.com/tc/stars/Bezwada_Rajaratnam.phpi
http://www.telugucinema.com/tc/stars/Bezwada_Rajaratnam.phpi

04:42, 2 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

బెజవాడ రాజారత్నం తెలుగు సినిమా మొదటి తరం కళాకారుల్లో ఒక్కరు. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. బెజవాడ రాజారత్నం 1921 సంవత్సరంలో తెనాలి పట్టణంలో జన్మించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి మరియు జొన్నవిత్తుల శేషగిరిరావు గారి వద్ద నేర్చుకొన్నారు. తరువాత లంకా కామేశ్వరరావుతో కలసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయి గాయనిగా మంచి పేరు తీసుకు వచ్చాయి. రుక్మిణీ కల్యాణం,పుండరీక, రాధా కృష్ణ, మీరా వంటి నాటకాలలో నటించటమే కాక సంగీతం అందించటంలో సహాయం చేశారు. మళ్ళీపెళ్ల్లి, విశ్వమోహిని (ఈ పూపొదరింట పాటలో), దేవత (రాదే చెలి పాటలో) వంటి సినిమాలల్లో పాటలలో కనిపించి అలరించారు. భక్త పోతన (1942), మోహిని (1948) సినిమాలలో పాటలు పాడారు. ఘంటసాల బలరామయ్య గారి ముగ్గురు మరాఠీలు సినిమాలో పాడిన 22 యేళ్ళ తరువాత జగదేకవీరుని కథ సినిమాలో పాడారు.

నటించిన సినిమాలు

వనరులు

http://www.telugucinema.com/tc/stars/Bezwada_Rajaratnam.phpi