తాతా సుబ్బరాయశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:సంస్కృత పండితులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 49: | పంక్తి 49: | ||
[[వర్గం:సంఘసంస్కర్తలు]] |
[[వర్గం:సంఘసంస్కర్తలు]] |
||
[[వర్గం:విజయనగరం జిల్లా ప్రముఖులు]] |
[[వర్గం:విజయనగరం జిల్లా ప్రముఖులు]] |
||
[[వర్గం:సంస్కృత పండితులు]] |
16:09, 17 డిసెంబరు 2015 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
తాతా సుబ్బరాయశాస్త్రి | |
---|---|
జననం | 1867 విజయనగరం |
మరణం | 1944 |
నివాస ప్రాంతం | విజయనగరం |
వృత్తి | రచయిత సంఘ సంస్కర్త సాహితీకారుడు సంస్కృత పండితుడు |
ప్రసిద్ధి | సంఘ సంస్కర్త |
మతం | హిందూ |
భార్య / భర్త | నరసమ్మ |
తాతా సుబ్బరాయశాస్త్రి (1867-1944) విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు. సంఘ సంస్కర్త. వితంతు పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు[1].
జీవిత విశేషాలు
ఆయన కాశీ లోని పండితులను సాహిత్య పోటీలో ఓడించిన మొదటి వ్యక్తి.[2]
రచనలు
- ధర్మ ప్రబోధము