1900: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 33: | పంక్తి 33: | ||
* [[అక్టోబర్ 28]]: [[మాక్స్ ముల్లర్]], జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (జ.1823) |
* [[అక్టోబర్ 28]]: [[మాక్స్ ముల్లర్]], జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (జ.1823) |
||
* [[నవంబర్ 30]]: [[ఆస్కార్ వైల్డ్]], ప్రముఖ నవలా రచయిత, కవి. (జ.1854) |
* [[నవంబర్ 30]]: [[ఆస్కార్ వైల్డ్]], ప్రముఖ నవలా రచయిత, కవి. (జ.1854) |
||
* [[డిసెంబర్ 31]]: [[బుడ్డా వెంగళరెడ్డి]], |
* [[డిసెంబర్ 31]]: [[బుడ్డా వెంగళరెడ్డి]], 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (జ.1840) |
||
== పురస్కారాలు == |
== పురస్కారాలు == |
06:19, 31 డిసెంబరు 2015 నాటి కూర్పు
1900 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1897 1898 1899 - 1900 - 1901 1902 1903 |
దశాబ్దాలు: | 1880లు 1890లు 1900లు 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- మే 14: రెండవ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్సు రాజధాని పారిస్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు
- మార్చి 5: కల్యాణం వెంకట సుబ్బయ్య, ఈలపాట కళాకారుడు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు మరియు గాయకుడు. (మ.1975)
- మార్చి 19: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1958)
- జూలై 7: కళా వెంకటరావు, ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు.(మ.1959)
- ఆగష్టు 1: పూడిపెద్ద కాశీవిశ్వనాథ శాస్త్రి, ప్రముఖ రచయిత, సాహితీకారుడు. (మ.1962)
- ఆగష్టు 23: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, ప్రముఖ కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (మ.1974)
- అక్టోబర్ 7: గంటి జోగి సోమయాజి, ప్రముఖ తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి మరియు కులపతి, కళాప్రపూర్ణ. (మ.1987)
- అక్టోబర్ 7: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్ మరియు నాజీ పార్టీలో ఒక ప్రముఖ సభ్యుడు. (మ.1945)
- నవంబరు 7: ఎన్.జి.రంగా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు. (మ.1995)
- నవంబరు 17: పద్మజా నాయుడు, సరోజిని నాయుడు కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. (మ.1975)
- [[]]: మాగంటి అన్నపూర్ణాదేవి, రచయిత్రి, సమాజ సేవిక, స్వాతంత్ర్య సమర యోధురాలు.,
మరణాలు
- జనవరి 20: పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1822)
- అక్టోబర్ 28: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (జ.1823)
- నవంబర్ 30: ఆస్కార్ వైల్డ్, ప్రముఖ నవలా రచయిత, కవి. (జ.1854)
- డిసెంబర్ 31: బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (జ.1840)