వాడుకరి చర్చ:Gsnaveen: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
New section: కుశలమా?
→‎కుశలమా?: - కుశలమే :)
పంక్తి 115: పంక్తి 115:


నవీన్, కుశలమా! పని వత్తిడి తగ్గినదా? నీ అబూధాబీ ప్రయాణం సంగతి ఏమయింది? --[[సభ్యుడు:కాసుబాబు|కాసుబాబు]] 07:45, 7 సెప్టెంబర్ 2007 (UTC)
నవీన్, కుశలమా! పని వత్తిడి తగ్గినదా? నీ అబూధాబీ ప్రయాణం సంగతి ఏమయింది? --[[సభ్యుడు:కాసుబాబు|కాసుబాబు]] 07:45, 7 సెప్టెంబర్ 2007 (UTC)
::కాసుబాబుగారు, నేను కుశలమే. పని వత్తిడి అలాగే ఉంది. ఎందుకో వికీ గుర్తు వచ్చి, ఒక్క పది నిముషాలు సేద తీరుతామని వచ్చాను. మొదట అనుకున్న ప్రకారం 8వ తేదీ అంటే రేపే అబూధాబికి ప్రయాణం ఉండినది. కానీ అనుకోనీ కారణాలవలన ప్రయాణం ఈ నెల 15వ తేదీకి వాయిదా పడినది. నా ప్రయాణం తేదీ ఖచ్చితంగా తెలిసిన వెంటనే మీకు వివరాలు తెలియపరుస్తాను. చాన్నాళ్ల తరువాత మిమ్మలని పలకరించడం ఆనందంగా ఉంది. --[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 08:07, 7 సెప్టెంబర్ 2007 (UTC)

08:07, 7 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

Gsnaveen గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)

ఒకే వ్యాసానికి రెండు పేర్లు

ఒక పేరుతో వ్యాసాన్ని రాసేయండి. ఆ తరువాత రెండొ పేరుతో ఇంకో కొత్త వ్యాసాన్ని సృష్టించి అందులో "#REDIRECT [[మొదటి వ్యాసం పేరు]]" అనే వాక్యాన్ని ఉంచండి. వీటినే దారి మార్పు పేజీలని అంటారు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 17:31, 7 డిసెంబర్ 2006 (UTC)

కృతజ్ఞతలు

నవీన్, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నాగురించి క్లుప్తంగా ఇక్కడ వ్రాశాను. మరేవైనా వివరాలకోసం మీరు నన్ను kajasb@yahoo.com వద్ద సంప్రదించమని మిత్రునిగా ఆహ్వానిస్తున్నాను. మీరు మీ పరిచయాన్నికూడా మీ సభ్యుని పేజీలో వ్రాస్తే బాగుంటుంది. - కాసుబాబు 11:12, 5 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

నవీన్,

  • నీ రచనలను పరిశీలిస్తున్నాను - ముఖ్యంగా తిరుపతి, సామెతలు, ఇటీవలిఘటనలు - అభినందనలు.
  • నువ్వన్నది నిజం. ఇంటర్‌లో సంస్కృతం వల్ల ప్రజలకు సంస్కతం వచ్చినా సంతోషిస్తాం. అదీ లేదు, ఇదీ లేదు. (మాపిల్లలకు తెలుగూ రాదు, సంస్కృతమూ రాదు)
  • నా అభిప్రాయం "తిరుపతి" మీద ఒక ప్రాజెక్టు నువ్వు మొదలుపెట్టి నిర్వహిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ విషయంలో చాలా వ్యాసాలకు, విశేషాలకు ఆస్కారం ఉంది. నిదానంగా ఆలోచించు.

కాసుబాబు 09:30, 12 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సినిమా ప్రాజెక్టు, వగైరా

నవీన్, తెలుగు సినిమా ప్రాజెక్టుకు స్వాగతం. నీ సభ్యుని పేజీలో ఒక బ్యాడ్జి తగిలించాను. ఇక పూర్తి వ్యాసం కాపీ చేయడం గురించి - నిజమే ఇది అంత సబబు కాదు. కాని అందులోని సౌలభ్యం వలన అతి చొరవ తీసుకొన్నాను. అయినా నేను కూడా వెబ్‌సైటు వారికి లేఖ వ్రాశాను. చూద్దాం. ఏమంటారో. - చిత్తూరు నాగయ్య గురించి నేను వ్రాసిన వ్యాసం (మొదటి భాగం) www.telugupeople.com చూడక ముందుది - అయినా విషయం దాదాపు ఒకటే. ఎందుకంటే వీటిల్లో పెద్దగా కాపీరైటు సమాచారం ఉండదు గదా! (సినిమా సమాచారం పబ్లిక్ అయితేనే దానికి విలువ ఉంటుంది!) --కాసుబాబు 14:45, 7 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా మూస

నవీన్, సినిమా మూసకు ఇదిగో దారి. మూస:సినిమా. సెమీకోలన్ బదులు అమ్మ్హా పెట్టినట్టున్నారు అందుకే రాలేదు. సంభాషణలు ఇదివరకే ఉంది. మిగిలినవి నేను చేర్చుతాను. --వైఙాసత్య 19:28, 9 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]


సంవత్సరాలవారీ సినిమా వివరాలు

నవీన్, నువ్వు వర్గం:1933 తెలుగు సినిమాలు లో వ్రాసిన విషయాన్ని నేను తెలుగు సినిమాలు 1933 వ్యాసంలోకి కాపీ చేశాను. ఈ సమాచారం రెండుచోట్లా ఉంటే మంచిదే అనుకొంటాను. నీకు సబబు అనిపిస్తే ఈ పద్ధతిని మిగిలిన సంవత్సరాలకు కూడా అనుసరించు.

నీకు ఈ సమాచారం ఎక్కడ దొరుకుతున్నది? నేను నెట్‌లో వెతికాను గాని దొరకలేదు. సినిమా ప్రాజెక్టుకు నువ్వు చేస్తున్న పని "ఆహా!"

--కాసుబాబు 09:12, 20 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

"ర" - సినిమాల అనువాదం

నవీన్, నేను ఈ రోజే వైఙాసత్యగారు పంపిన ఫైలు అనువాదం మొదలుపెట్టాను. ఒక వేళ నువ్వు ఇంకా మొదలు పెట్టకపోతే చెప్పు. మొత్తం ఫైలు అనువదించి పంపుతాను. ముక్కలుగా కంటే అది అనుకూలంగా ఉంటుంది. --కాసుబాబు 11:12, 3 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సుధాకర్ గారు, నేను కొన్ని పేజీలు అనువదించాను. కానీ పొరపాటున ఆ ఫైలు డెలీట్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ మొదటి నుండి వ్రాయాల్సిందే. నేను ఎన్ని పేజీలు అనువదించాలో మీరే నిర్ణయించి ఆ పేజీలు మాత్రం పంపండి చాలు. --నవీన్ 11:58, 3 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
కొంచె వేచి ఉండు. నేను చెక్ చేసి రెండు రోజులలో నీకు జవాబిస్తాను. --కాసుబాబు 12:14, 3 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నవీన్, (1) నేను మొత్తం ఫైలు అనువదించి వైఙాసత్యకు పంపాను. (2) కోలవెన్ను రామకోటీశ్వరరావు వ్యాసంలో నువ్వు చేర్చిన సమాచార పెట్టె చాలా ఉచితం. (సంగతేమంటే, అవసరం వచ్చినపుడల్లా నీ సభ్యుని పేజీ తెరిచి నేను సమాచార పెట్టెలు కాపీ చేసుకొంటూ ఉంటాను!)--కాసుబాబు 07:56, 5 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహక హోదా

నవీన్, నేను నిన్ను నిర్వాహక హోదాకై ప్రతిపాదించాను. ఇక్కడ అంగీకారము తెలుపగలవు --వైఙాసత్య 19:55, 12 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీరిప్పుడు నిర్వాహకులు

నవీన్! మీకు "నిర్వాహకుడు" హోదాను ఇచ్చాను. మీకు హార్దిక అభినందనలు. నిర్వాహకత్వం గురించిన వివరాలకు వికీపీడియా:నిర్వాహకులు చదవవలసిన జాబితా చూడండి. __చదువరి (చర్చ, రచనలు) 17:34, 19 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త సభ్యులను ఆహ్వానించండి.

నవీన్, నువ్వు క్రొత్త సభ్యులను ఆహ్వానించే పని ఇంతవరకు మొదలుపెట్ట లేదు. వీలైనప్పుడు ఆ పని కూడా చూస్తూ ఉండు. ప్రస్తుతం రవి, ప్రదీప్, త్రివిక్రమ్, చదువరి వంటివారుబిజీగా ఉన్నట్లున్నారు. ఈ పనికి నిర్వాహకులే కావలసిన అవుసరం లేదనుకో. ఏమయినా క్రొత్త సభ్యులకు ఒక రోజులోపు స్వాగతం అందితే బాగుటుందని నా అభిప్రాయం. --కాసుబాబు 08:54, 26 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

రిజిస్టరైన కొత్త సభ్యులను చూడటం ఎలా?--నవీన్ 09:34, 26 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రత్యేక:Log పేజీలో తొలగింపు లాగ్, తరలింపు లాగ్, కొత్త సభ్యుల లాగ్ వంటి అన్ని లాగ్ లనూ చూడొచ్చండి. __09:37, 26 ఏప్రిల్ 2007 (UTC)
నేను ఇంకొక రెండు వారాలు ఊపిరి సలపనంత పనిలో ఉంటాను...అంత వరకు ఇక్కడ తక్కువగా కనపడతాను--నవీన్ 09:43, 26 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు

ప్రొత్సాహానికి కృతజ్ఞతలు. ఇన్ని రోజులు తెవికీ సంగతి తెలియనందుకు బాధపడుతున్నాను. మీరు చేసె కంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది.

పవన్

మూస సమస్య గురించి

నవీన్ గారు మీరు అప్పుడు తయారి చేసిన మూసకు పేరు పెట్టటంలో చిన్న పొరపాటు జరిగింది. అందుకనే అప్పుడు అది సరిగ్గా పని చేయలేదు. అయితే ఇది మీ తప్పుకాదు, వికీపిడియాకు అనుసంధానించిన తెలుగు Transliteratorలో ఉన్న చిన్న దోషం వలన ఇది జరిగింది. మీరు "మూస:" అని టైపు చేసినప్పుడు అది కాస్తా "మూసః" అయ్యి పోయింది ":"కు "ః"కు ఉన్న తేడాను గమనించండి. అలా పేరు మారిపోవటం వలన నేంస్పేసు కూడా మారి పోయింది. నేంస్పేసు మారి పోవటం వలన వికీపీడియా దానిని ఒక మూసగా గుర్తించలేక పోయింది. నేను సరి చేసింది ఈ పేరునే, "మూసః"ను "మూస:"గా మార్చాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 08:59, 7 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సంస్కృతం మన మాతృభాషలకు మాతృభాష.

సంస్కృతం మన మాతృభాషలకు మాతృభాష. ఇది వికీపీడీయాకు అంతర్గత విషయం కాదు. కాని మీసభ్యత్వ పేజిలొ "ఇంటర్మీడియట్ లొ తెలుగు తీసుకోకుండా సంస్కృతం తీసుకొనలేదు" అని రాయడం చూశాను.మాతృభాషలకు మమకారం ఉండడం సమంజసం కాని సంస్కృతం అన్ని భాషలకు మాతృభాషా , నాకు అనిపించేది ఒకటే సంస్కృతాన్ని చదవడానికి నేర్చుకోవడానికి ఇప్పటి విద్యా యుగంలొ ఏకైక అవకాశం. మన తెలుగు ఇంటి పేజిలొ[[1]] కూడా శ్రీనాధ కవి సంస్కృతానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలిపి ఉన్నారు.--172.142.230.149 11:52, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడీయా లొ ఎవరికి ఎవరు సం జాయిషీ ఇచ్చు కొనవసరం లేదు. నేను తెవికీలో రచనలు చేయడం ప్రారంభించేటప్పుడు "ం" రాయడం కష్టంగా ఉండెది, ఎలా అడగాలో తెలియదు., అందుకు కోడాలి గారికి సహాయం గా ఉంటుండని ఆ వ్యాఖ్య చేశాను , నాకు ఎటువంటి దురుర్దేశం లేదు. మీ చర్చా పీజిలో కూడా నేను వ్యాఖ్య రాశాను.. ఎందుకంటె సంస్కృతం గురించి కొద్దిగా విమర్శిస్తూ రాసినట్లని పించింది. తెలుగు మాతృభాష, కాని తెలుగు కి తల్లి సంస్కృతం. ఎలాగైన చూడండి ఇదే నా అసమర్ధత వ్యాఖ్యలు రాయకూడాదు అని అనుకోటాను , చేతి దురుసు చెయ్యి ఆగడం లేదు. నేను ఇప్పటి దాకా ఏ డిస్కషన్ ఫోరం లొను నెను రాతలు రాయాలేదు. ఇంటర్నెట్ నాకు క్రొత్త.. తెవికీ అంతకంటే... --మాటలబాబు 13:49, 5 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సంసృతం నుండి చాలా పదాలు తెలుగులోకి వచ్చియుండవచ్చు గానీ తెలుగు తదితర ద్రవిడబాషలు సంసృతం నుండి వచ్చాయనడం సబబుగా లేదు. ఇదినా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. --- వేణు

వేణు(ద్రవిడన్) గారు సంసృతం కాదు సంస్కృతం. మీకు తెలుగు మీద ఉన్న ఆసక్తికి గౌరవానికి చాలా సంతోషం. కాని భారత దేశపు అన్ని భాషలలోని చాలా పదాలు సంస్కృతం నుండి వచ్చాయండం అచర్చనీయాంశం--మాటలబాబు 17:35, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ:Dhoolipaala.jpg లైసెన్సు వివరాలు

మీరు చేర్చిన ఈ బొమ్మను ఎక్కడినుండి సేకరించారో వివరాలు తెలుపలేదు. దయాచేసి ఆ వివరాలు తెలపండి. అంతేకాదు మీకు ఆ బొమ్మ లైసెన్సు వివరాలు తెలిస్తే వాటిని కూడా అక్కడ చేర్చండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 20:41, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

లైసెన్సు వివరాలు తెలిపాను --నవీన్ 04:32, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ:Kanchanamaala.JPG లైసెన్సు వివరాలు

మీరు చేర్చిన ఈ బొమ్మను ఎక్కడినుండి సేకరించారో వివరాలు తెలుపలేదు. దయాచేసి ఆ వివరాలు తెలపండి. అంతేకాదు మీకు ఆ బొమ్మ లైసెన్సు వివరాలు తెలిస్తే వాటిని కూడా అక్కడ చేర్చండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 20:42, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

లైసెన్సు వివరాలు తెలిపాను --నవీన్ 04:32, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పట్టికలు చేసే సాధనం

నవీన్! నువ్వు పంపిన "ఎక్సెల్ - వికి టేబుల్ కన్వర్టర్" తో నేను మొదటి సారిగా చేసిన పట్టిక ఒమన్ వ్యాసంలో పెట్టాను. ఇది అద్భుతం! నాకు మాజిక్‌లాగా అనిపించింది! --కాసుబాబు 08:06, 22 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అభిప్రాయాలు తెలుపండి

ఒక్కసారి ఈ ఈ పేజిలని చూసి అభిప్రాయాలు తెలుపండి.కాసుబాబు గారి చర్చా పేజిలోనే తెలుపండి.

  1. వ్యాసాల మూసల పేర్ల గురించి మాటలబాబు మెదలు పెట్టిన పెంట--మాటలబాబు 20:09, 4 ఆగష్టు 2007 (UTC)

కుశలమా?

నవీన్, కుశలమా! పని వత్తిడి తగ్గినదా? నీ అబూధాబీ ప్రయాణం సంగతి ఏమయింది? --కాసుబాబు 07:45, 7 సెప్టెంబర్ 2007 (UTC)

కాసుబాబుగారు, నేను కుశలమే. పని వత్తిడి అలాగే ఉంది. ఎందుకో వికీ గుర్తు వచ్చి, ఒక్క పది నిముషాలు సేద తీరుతామని వచ్చాను. మొదట అనుకున్న ప్రకారం 8వ తేదీ అంటే రేపే అబూధాబికి ప్రయాణం ఉండినది. కానీ అనుకోనీ కారణాలవలన ప్రయాణం ఈ నెల 15వ తేదీకి వాయిదా పడినది. నా ప్రయాణం తేదీ ఖచ్చితంగా తెలిసిన వెంటనే మీకు వివరాలు తెలియపరుస్తాను. చాన్నాళ్ల తరువాత మిమ్మలని పలకరించడం ఆనందంగా ఉంది. --నవీన్ 08:07, 7 సెప్టెంబర్ 2007 (UTC)