సుద్దాల అశోక్ తేజ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:


[[వర్గం:తెలుగు సినిమా పాటల రచయితలు]]
[[వర్గం:తెలుగు సినిమా పాటల రచయితలు]]
[[వర్గం:నల్గొండ జిల్లా ప్రముఖులు]]

08:32, 7 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

దస్త్రం:SuddalaAshokTeja01.jpg
సుద్దాల అశోక్ తేజ

సుద్దాల అశోక్ తేజ తెలుగు సినిమా పాటల రచయిత. ఠాగూర్ (2003) చిత్రం లో ఆయన రచించిన నేను సైతం అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందాడు. ఆయన నల్గొండ జిల్లా సుద్దాల గ్రామంలో పుట్టాడు. ఆయన తండ్రి ప్రముఖ తెలుగు కవి సుద్దాల హనుమంతు. తల్లి జానకమ్మ. నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు.

ప్రసిద్ధి చెందిన పాటలు

  • ఆలి నీకు దండమే,అర్దాంగి నీకు దండమే
  • నేను సైతం