రాత: కూర్పుల మధ్య తేడాలు
చి వర్గం:రాత చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[File:Stipula fountain pen.jpg|thumb|Fountain pen for writing]] |
|||
'''రాత''' అనేది గుర్తులు మరియు చిహ్నాల యొక్క నమోదు లేదా కృతి ద్వారా భాష మరియు భావోద్వేగమును సూచించే మానవ సమాచార మాధ్యమం. |
'''రాత''' అనేది గుర్తులు మరియు చిహ్నాల యొక్క నమోదు లేదా కృతి ద్వారా భాష మరియు భావోద్వేగమును సూచించే మానవ సమాచార మాధ్యమం. |
||
==కలిపి వ్రాత== |
|||
*ప్రధాన వ్యాసం [[కలిపి వ్రాత]] |
|||
కలిపి వ్రాత లేదా కర్సివ్ అనేది వేగంగా వ్రాయడానికి ఉపయోగించే ఒక రాత. కలిపిరాతను గొలుసుకట్టు వ్రాత, పూసకుట్టు రాత అని కూడా అంటారు. ఈ రాతలో భాష యొక్క చిహ్నాల రాత అతుక్కొని మరియు/లేదా ప్రవహించే పద్ధతిలో ఉంటుంది. ఫార్మల్ గొలుసుకట్టురాత సాధారణంగా కలిపి ఉంటుంది, కాని సాధారణ గొలుసుకట్టురాత అనేది అతుకుల మరియు పెన్ను పైకెత్తి రాయడముల యొక్క కలయిక. ఈ రచనా శైలిని ఇంకా "లూప్డ్" "ఇటాలిక్", లేదా "కనెక్టెడ్" గా కూడా విభజించవచ్చు. ఈ గొలుసుకట్టు పద్ధతి కారణంగా దీనిని మెరుగైన రచనా వేగానికి మరియు అరుదుగా పెన్ను ఎత్తుటకు అనేక వర్ణమాలలతో ఉపయోగిస్తారు. కొన్ని వర్ణమాలలో ఒక పదంలోని అనేక లేదా అన్ని అక్షరాలు అనుసంధానమైవుంటాయి, కొన్నిసార్లు పదం ఒకే క్లిష్టమైన స్ట్రోక్తో తయారవుతుంది. |
|||
[[వర్గం:రాత]] |
[[వర్గం:రాత]] |
14:43, 3 జనవరి 2016 నాటి కూర్పు
రాత అనేది గుర్తులు మరియు చిహ్నాల యొక్క నమోదు లేదా కృతి ద్వారా భాష మరియు భావోద్వేగమును సూచించే మానవ సమాచార మాధ్యమం.
కలిపి వ్రాత
- ప్రధాన వ్యాసం కలిపి వ్రాత
కలిపి వ్రాత లేదా కర్సివ్ అనేది వేగంగా వ్రాయడానికి ఉపయోగించే ఒక రాత. కలిపిరాతను గొలుసుకట్టు వ్రాత, పూసకుట్టు రాత అని కూడా అంటారు. ఈ రాతలో భాష యొక్క చిహ్నాల రాత అతుక్కొని మరియు/లేదా ప్రవహించే పద్ధతిలో ఉంటుంది. ఫార్మల్ గొలుసుకట్టురాత సాధారణంగా కలిపి ఉంటుంది, కాని సాధారణ గొలుసుకట్టురాత అనేది అతుకుల మరియు పెన్ను పైకెత్తి రాయడముల యొక్క కలయిక. ఈ రచనా శైలిని ఇంకా "లూప్డ్" "ఇటాలిక్", లేదా "కనెక్టెడ్" గా కూడా విభజించవచ్చు. ఈ గొలుసుకట్టు పద్ధతి కారణంగా దీనిని మెరుగైన రచనా వేగానికి మరియు అరుదుగా పెన్ను ఎత్తుటకు అనేక వర్ణమాలలతో ఉపయోగిస్తారు. కొన్ని వర్ణమాలలో ఒక పదంలోని అనేక లేదా అన్ని అక్షరాలు అనుసంధానమైవుంటాయి, కొన్నిసార్లు పదం ఒకే క్లిష్టమైన స్ట్రోక్తో తయారవుతుంది.