త్రిష కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox person |
{{Infobox person |
||
| name = త్రిష |
| name = త్రిష కృష్ణన్ |
||
| image = Trisha_Krishnan_2010_-_still_111343_crop.jpg |
| image = Trisha_Krishnan_2010_-_still_111343_crop.jpg |
||
| birth_date = {{birth date and age|df=yes|1983|05|04}} |
| birth_date = {{birth date and age|df=yes|1983|05|04}} |
02:20, 5 జనవరి 2016 నాటి కూర్పు
త్రిష కృష్ణన్ | |
---|---|
జననం | త్రిష కృష్ణన్ 1983 మే 4 చెన్నై, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | నటీమణి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1999–present |
వెబ్సైటు | జాలస్థలం |
త్రిష లేదా త్రిష కృష్ణన్ తెలుగు మరియు తమిళ్ సినిమా నటీమణి. ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. ఆమె మొదటి తెలుగు చిత్రం వర్షం .
నేపధ్యము
చెన్నై మహానరంలో కృష్ణన్ మరియు ఉమా దంపతులకు 1983లో జన్మించింది. అందాల పోటీలలో మిస్ చెన్నై గా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.
వ్యక్తిగత జీవితము
చెన్నై లో [1] తన తల్లిదండ్రులు మరియు బామ్మ తో కలిసి నివసిస్తున్నది.[2]ఈమె మాతృభాష తమిళం.[1]
త్రిష నటించిన చిత్రాలు
తెలుగు
హిందీ
- ఖట్టా మీఠా
కన్నడ
- పవర్
మలయాళం
- వైట్
తమిళం
వివాదాలు
ఈమె వ్యవహారశైలిపై అనేక వార్తా కథనాలు వచ్చాయి. మద్యపానం సేవించి వాహనాన్ని నడిపిందని కూడా పలు కథనాలు వచ్చాయి.
పురస్కారాలు
- 2005 - నంది ఉత్తమ నటీమణులు
మూలాలు
- ↑ 1.0 1.1 Subramaniam, Archana (17 August 2011). "My heart belongs here…". The Hindu. Chennai, India. Retrieved 1 October 2011. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "trishamadras" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "About Me". Trisha Krishnan (Official Website). Retrieved 2011-01-30.
బయటి లంకెలు
వికీమీడియా కామన్స్‌లో Trisha Krishnanకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో త్రిష కృష్ణన్ పేజీ