కాకాని వెంకటరత్నం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1972 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[దస్త్రం:Kakani venkataratnam.jpg|right|thumb|కాకాని వెంకటరత్నం]]
[[దస్త్రం:Kakani venkataratnam.jpg|right|thumb|కాకాని వెంకటరత్నం]]
సమైక్యాంధ్ర సారధి, స్వాతంత్ర్య పోరాట సమరయోధుడూ '''కాకాని వెంకటరత్నం''' తుదిశ్వాస వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు. వీరు 1934 నుండి 1937 వరకూ [[కృష్ణా జిల్లా]], [[వుయ్యూరు]] మండలం [[ఆకునూరు]] గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో [[కాసు బ్రహ్మానందరెడ్డి]] వద్ద వ్యవసాయ, పశుపోషక మరియు పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు. అటు పిమ్మట ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా పని చేశారు. వీరు [[1972]], [[డిసెంబరు 25]]న గుండెపోటుతో మరణించారు.
సమైక్యాంధ్ర సారధి, స్వాతంత్ర్య పోరాట సమరయోధుడూ '''కాకాని వెంకటరత్నం''' తుదిశ్వాస వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు. వీరు 1934 నుండి 1937 వరకూ [[కృష్ణా జిల్లా]], [[వుయ్యూరు]] మండలం [[ఆకునూరు]] గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో [[కాసు బ్రహ్మానందరెడ్డి]] వద్ద వ్యవసాయ, పశుపోషక మరియు పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు. అటు పిమ్మట ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా పని చేశారు. వీరు [[1972]], [[డిసెంబరు 25]]న గుండెపోటుతో మరణించారు. [[విజయవాడ]] బెంజ్ సర్కిల్ వద్ద వీరి విగ్రహం నెలకొల్పారు.


[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]

17:43, 5 జనవరి 2016 నాటి కూర్పు

దస్త్రం:Kakani venkataratnam.jpg
కాకాని వెంకటరత్నం

సమైక్యాంధ్ర సారధి, స్వాతంత్ర్య పోరాట సమరయోధుడూ కాకాని వెంకటరత్నం తుదిశ్వాస వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు. వీరు 1934 నుండి 1937 వరకూ కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలం ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాసు బ్రహ్మానందరెడ్డి వద్ద వ్యవసాయ, పశుపోషక మరియు పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు. అటు పిమ్మట ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా పని చేశారు. వీరు 1972, డిసెంబరు 25న గుండెపోటుతో మరణించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద వీరి విగ్రహం నెలకొల్పారు.