కాకాని వెంకటరత్నం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[దస్త్రం:Kakani venkataratnam.jpg|right|thumb|కాకాని వెంకటరత్నం]]
[[దస్త్రం:Kakani venkataratnam.jpg|right|thumb|కాకాని వెంకటరత్నం]]
సమైక్యాంధ్ర సారధి, స్వాతంత్ర్య పోరాట సమరయోధుడూ '''కాకాని వెంకటరత్నం''' తుదిశ్వాస వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు. వీరు 1934 నుండి 1937 వరకూ [[కృష్ణా జిల్లా]], [[వుయ్యూరు]] మండలం [[ఆకునూరు]] గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో [[కాసు బ్రహ్మానందరెడ్డి]] వద్ద వ్యవసాయ, పశుపోషక మరియు పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు<ref>{{cite news|url=http://www.hindu.com/2004/03/16/stories/2004031606240300.htm|title= Aspirants beware! Voters tilt the scales here | location=Chennai, India | work=The Hindu|date=March 16, 2004}}</ref><ref>{{cite web|url=http://www.andhracafe.com/index.php?m=show&id=16085|title="Jai Andhra" now in momentum|publisher=AndhraCafe.com}}</ref> . అటు పిమ్మట ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా పని చేశారు. వీరు [[1972]], [[డిసెంబరు 25]]న గుండెపోటుతో మరణించారు. [[విజయవాడ]] బెంజ్ సర్కిల్ వద్ద వీరి విగ్రహం నెలకొల్పారు.
సమైక్యాంధ్ర సారధి, స్వాతంత్ర్య పోరాట సమరయోధుడూ '''కాకాని వెంకటరత్నం''' తుదిశ్వాస వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు<ref>Lucien D. Benichou, ''From Autocracy to Integration: Political Developments in Hyderabad State, 1938-1948'' (Orient Longman, 2000), p282</ref>. వీరు 1934 నుండి 1937 వరకూ [[కృష్ణా జిల్లా]], [[వుయ్యూరు]] మండలం [[ఆకునూరు]] గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో [[కాసు బ్రహ్మానందరెడ్డి]] వద్ద వ్యవసాయ, పశుపోషక మరియు పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు<ref>{{cite news|url=http://www.hindu.com/2004/03/16/stories/2004031606240300.htm|title= Aspirants beware! Voters tilt the scales here | location=Chennai, India | work=The Hindu|date=March 16, 2004}}</ref><ref>{{cite web|url=http://www.andhracafe.com/index.php?m=show&id=16085|title="Jai Andhra" now in momentum|publisher=AndhraCafe.com}}</ref> . అటు పిమ్మట ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా పని చేశారు. వీరు [[1972]], [[డిసెంబరు 25]]న గుండెపోటుతో మరణించారు. [[విజయవాడ]] బెంజ్ సర్కిల్ వద్ద వీరి విగ్రహం నెలకొల్పారు.





17:51, 5 జనవరి 2016 నాటి కూర్పు

దస్త్రం:Kakani venkataratnam.jpg
కాకాని వెంకటరత్నం

సమైక్యాంధ్ర సారధి, స్వాతంత్ర్య పోరాట సమరయోధుడూ కాకాని వెంకటరత్నం తుదిశ్వాస వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు[1]. వీరు 1934 నుండి 1937 వరకూ కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలం ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాసు బ్రహ్మానందరెడ్డి వద్ద వ్యవసాయ, పశుపోషక మరియు పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు[2][3] . అటు పిమ్మట ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా పని చేశారు. వీరు 1972, డిసెంబరు 25న గుండెపోటుతో మరణించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద వీరి విగ్రహం నెలకొల్పారు.


మూలాలు

  1. Lucien D. Benichou, From Autocracy to Integration: Political Developments in Hyderabad State, 1938-1948 (Orient Longman, 2000), p282
  2. "Aspirants beware! Voters tilt the scales here". The Hindu. Chennai, India. March 16, 2004.
  3. ""Jai Andhra" now in momentum". AndhraCafe.com.

ఇతర లింకులు