గీతా ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
name = [[File:Gita Press, Gorakhpur.gif|210px|right|thumb|గీతా ప్రెస్]]|
name = [[File:Gita Press, Gorakhpur.gif|210px|right|thumb|గీతా ప్రెస్]]


గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ – మనదేశంలో ఆధ్యాత్మిక ప్రచురణ రంగంలో అగ్రగామి సంస్థ. అతి తక్కువ వెలకి అత్యున్నతమైన నాణ్యత గల పుస్తకాలను ప్రచురించి అమ్మటం వీరి ప్రత్యేకత.
గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ – మనదేశంలో ఆధ్యాత్మిక ప్రచురణ రంగంలో అగ్రగామి సంస్థ. అతి తక్కువ వెలకి అత్యున్నతమైన నాణ్యత గల పుస్తకాలను ప్రచురించి అమ్మటం వీరి ప్రత్యేకత.

21:00, 7 జనవరి 2016 నాటి కూర్పు

name =

గీతా ప్రెస్

గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ – మనదేశంలో ఆధ్యాత్మిక ప్రచురణ రంగంలో అగ్రగామి సంస్థ. అతి తక్కువ వెలకి అత్యున్నతమైన నాణ్యత గల పుస్తకాలను ప్రచురించి అమ్మటం వీరి ప్రత్యేకత. జయదయాళ్ గోయంద్కా అనే ఓ మార్వాడీ వ్యాపారి తాను నిర్వహించే గీతా సత్సంగాలకు ఉపయోగపడేలా టీకా తాత్పర్య సహితంగా భగవద్గీతను అచ్చు వేయాలనుకోవటంతో – 1923లో – ప్రారంభమయ్యింది గీతా ప్రెస్ కథ. ఫిబ్రవరి 2014 నాటికి ఎనభయ్యేళ్ళకు పైగా రంగంలో ఉన్న గీతా ప్రెస్ వారి అమ్మకాల గణాంకాలిలా ఉన్నాయి: రామ్‌చరిత్‌మానస్ – 7 కోట్లు; ఉపనిషద్పురాణాదులు – 19 లక్షలు; హిందూ మహిళలకూ, బాలలకూ నీతి గరపేందుకు ఉద్దేశించిన చిన్న పుస్తకాలు – తొమ్మిదిన్నర కోట్లకి కొంచెం తక్కువ; భారతీయ చరిత్రా-పురాణాల నుంచి సంకలించిన కథలూ, ఆధ్యాత్మిక గీతాలు వంటి తతిమ్మా పుస్తకాలు – ఆరున్నర కోట్లు. (ఇంకా అబ్బురపరిచే నంబరు వికీపీడియాలో కనిపించింది – 41 కోట్లు! 2012 నాటికి గీతా ప్రెస్ వాళ్ళు అమ్మిన భగవద్గీత ప్రతుల సంఖ్య అది.)