సిట్రస్ రెటిక్యులెట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with 'thumbnail {{taxobox |name = సిట్రస్ రెటికులేట |image = Mandari...'
(తేడా లేదు)

09:10, 11 జనవరి 2016 నాటి కూర్పు

సిట్రస్ రెటికులేట
శాస్త్రీయ వర్గీకరణ
Order:
సాపిండేల్స్
Family:
రూటేసీ
Genus:
సిట్రస్
Species:
రెటికులేట
  ఇది రూటేసీ కుటుంబంకి చెందిన ఒక చిన్న వ్రుక్షము. దీనిని మాండరిన్ అని కూడా పిలుస్తారు.ఇవి సాధారణ నారింజ పండ్లు కంటే కొంచెం చిన్నగా గోళాకారంలో ఉంటాయి.ఈ చెట్ల యొక్క పండ్లు రుచి తక్కువ అనగా పులుపుగా లేదా బాగా తియ్యగా ఉంటాయి. ఈ చెట్ల యొక్క పండ్లు పండినప్పుడు వాటికి ఉన్న చెర్మం లేదా తోలు పలుచగా మారి ఉంటుంది. దీని వల్ల అవి చీలిచి లోపలి బాగాన్ని విడతీయడానికి చాలా సులువుగా ఉంటుంది.