సిట్రస్ రెటిక్యులెట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26: పంక్తి 26:
:::ఈ మాండరీన్ పండ్లు సాధారణంగా తొక్క తీసి తింటారు ఈ పండ్లు సలాడ్స్, డిస్సెర్టర్లు మరియు ప్రధాన వంటలలో ఉపయోగిస్తారు.ప్రతీ పండులోని అండంలొ విత్తనాల సంఖ్య మారుతూ ఉంటుంది.
:::ఈ మాండరీన్ పండ్లు సాధారణంగా తొక్క తీసి తింటారు ఈ పండ్లు సలాడ్స్, డిస్సెర్టర్లు మరియు ప్రధాన వంటలలో ఉపయోగిస్తారు.ప్రతీ పండులోని అండంలొ విత్తనాల సంఖ్య మారుతూ ఉంటుంది.
:::చైనీస్ సాంప్రదాయ వైద్యంలొ ఈ పండ్లలోని ఎండిన తోలును జీర్ణక్రియ విస్తరించేందుకు, ఎంగిలి తగ్గించేందుకు,ఉదర ఉబ్బరం చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ పండ్లను భారతదేశంలో అత్యున్నత స్థానంలొ ఉన్న ఆయుర్వేద చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
:::చైనీస్ సాంప్రదాయ వైద్యంలొ ఈ పండ్లలోని ఎండిన తోలును జీర్ణక్రియ విస్తరించేందుకు, ఎంగిలి తగ్గించేందుకు,ఉదర ఉబ్బరం చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ పండ్లను భారతదేశంలో అత్యున్నత స్థానంలొ ఉన్న ఆయుర్వేద చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
: మాండరిన్ నారింజ , ముడి
: మాండరిన్ నారింజ
100 గ్రా చొప్పున పోషక విలువ (3.5 oz)
100 గ్రా చొప్పున పోషక విలువ (3.5 oz)
శక్తి 223 kJ (53 kcal )
శక్తి 223 kJ (53 kcal )
పంక్తి 63: పంక్తి 63:
USDA డేటాబేసు ఎంట్రీ లింక్
USDA డేటాబేసు ఎంట్రీ లింక్
యూనిట్లు
యూనిట్లు
మైక్రో గ్రామ్స్ = మైక్రోగ్రాముల • mg = మిల్లీగ్రాముల
మైక్రో గ్రామ్స్ = మైక్రోగ్రాముల • mg = మిల్లీగ్రాములు.


Tangerines, mandarins, clementines, satsumas
Top 20 producers in 2011 (1000 tonnes)
People's Republic of China 12,482
Spain 2,117
Brazil 1,005
Japan 928
Turkey 872
Italy 853
Egypt 848
Iran 800
Morocco 753
South Korea 681
United States 596
Pakistan 515
Mexico 406
Argentina 401
Thailand 360
Peru 236
Algeria 218
Taiwan 197
Nepal 179
Maldives 152
All other 1,582
World total 26,030
Source:
UN Food and Agriculture Organisation (FAO),[6]

09:40, 11 జనవరి 2016 నాటి కూర్పు

సిట్రస్ రెటికులేట
శాస్త్రీయ వర్గీకరణ
Order:
సాపిండేల్స్
Family:
రూటేసీ
Genus:
సిట్రస్
Species:
రెటికులేట
  ఇది రూటేసీ కుటుంబంకి చెందిన ఒక చిన్న వ్రుక్షము. దీనిని మాండరిన్ అని కూడా పిలుస్తారు.ఇవి సాధారణ నారింజ పండ్లు కంటే కొంచెం చిన్నగా గోళాకారంలో ఉంటాయి.ఈ చెట్ల యొక్క పండ్లు రుచి తక్కువ అనగా పులుపుగా లేదా బాగా తియ్యగా ఉంటాయి. ఈ చెట్ల యొక్క పండ్లు పండినప్పుడు వాటికి ఉన్న చెర్మం లేదా తోలు పలుచగా మారి ఉంటుంది. దీని వల్ల అవి చీలిచి లోపలి బాగాన్ని విడతీయడానికి చాలా సులువుగా ఉంటుంది.ఈ చెట్లు, పండ్లు కంటే కొంచెం ఎక్కువ కరువునైన తట్టుకోగలవు. వీటిని ఉష్ణమండల మరియి ఉపఉష్ణమండల ప్రాంతాలలో పెంచవచ్చు.

ఉపయోగాలు:

ఈ మాండరీన్ పండ్లు సాధారణంగా తొక్క తీసి తింటారు ఈ పండ్లు సలాడ్స్, డిస్సెర్టర్లు మరియు ప్రధాన వంటలలో ఉపయోగిస్తారు.ప్రతీ పండులోని అండంలొ విత్తనాల సంఖ్య మారుతూ ఉంటుంది.
చైనీస్ సాంప్రదాయ వైద్యంలొ ఈ పండ్లలోని ఎండిన తోలును జీర్ణక్రియ విస్తరించేందుకు, ఎంగిలి తగ్గించేందుకు,ఉదర ఉబ్బరం చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ పండ్లను భారతదేశంలో అత్యున్నత స్థానంలొ ఉన్న ఆయుర్వేద చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
మాండరిన్ నారింజ

100 గ్రా చొప్పున పోషక విలువ (3.5 oz) శక్తి 223 kJ (53 kcal ) పిండిపదార్థాలు 13,34 g చక్కెరలు 10.58 గ్రా పీచు 1.8 గ్రా ఫ్యాట్ 0.31 గ్రా ప్రోటీన్ 0.81 గ్రా విటమిన్లు ఒక equiv విటమిన్ . బీటా- కెరోటిన్ (4% ) 34 మైక్రో గ్రామ్స్ (1% ) 155 మైక్రోగ్రాములు థియామిన్ (B1 ) (5 %) 0.058 mg రిబోఫ్లేవిన్ (B2 ) (3 %) 0.036 mg నియాసిన్ (B3 ) (3 %) 0.376 mg పాంతోతేనిక్ ( B5) (4 %) 0.216 mg విటమిన్ B6 (6 %) 0.078 mg ఫోలేట్ ( B9 ) (4 % ) 16 మైక్రో గ్రామ్స్ విటమిన్ బి కాంప్లెక్స్ సముదాయములోని (2% ) 10.2 mg విటమిన్ సి ( 32%) 26.7 mg విటమిన్ E ( 1%) 0.2 mg ఖనిజాలు కాల్షియం ( 4 %) 37 mg ఇనుము ( 1%) 0.15 mg మెగ్నీషియం (3% ) 12 mg మాంగనీస్ (2% ) 0.039 mg భాస్వరం (3% ) 20 mg పొటాషియం ( 4 %) 166 mg సోడియం ( 0% ) 2 mg జింక్ ( 1%) 0.07 mg USDA డేటాబేసు ఎంట్రీ లింక్ యూనిట్లు మైక్రో గ్రామ్స్ = మైక్రోగ్రాముల • mg = మిల్లీగ్రాములు.


Tangerines, mandarins, clementines, satsumas Top 20 producers in 2011 (1000 tonnes)

People's Republic of China	12,482
Spain	2,117
Brazil	1,005
Japan	928
Turkey	872
Italy	853
Egypt	848
Iran	800
Morocco	753
South Korea	681
United States	596
Pakistan	515
Mexico	406
Argentina	401
Thailand	360
Peru	236
Algeria	218
Taiwan	197
  Nepal	179
Maldives	152

All other 1,582 World total 26,030 Source: UN Food and Agriculture Organisation (FAO),[6]