సుచిత్రా సేన్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:హిందీ సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 41: | పంక్తి 41: | ||
[[వర్గం:భారతీయ సినిమా నటీమణులు]] |
[[వర్గం:భారతీయ సినిమా నటీమణులు]] |
||
[[వర్గం:హిందీ సినిమా నటీమణులు]] |
[[వర్గం:హిందీ సినిమా నటీమణులు]] |
||
[[వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]] |
17:18, 13 జనవరి 2016 నాటి కూర్పు
సుచిత్రాసేన్ | |
---|---|
সুচিত্রা সেন | |
దస్త్రం:Suchitra Sen as Paro in Bimpal Roy's, Devdas (1955).jpg | |
జననం | రోమా దాస్ గుప్తా 1931 ఏప్రిల్ 6 పాబ్నా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం బంగ్లాదేశ్) |
మరణం | 2014 జనవరి 17 కోల్కతా, పశ్చిమబంగాల్, భారతదేశం | (వయసు 82)
మరణ కారణం | గుండెపోటు |
జాతీయత | భారతీయులు |
క్రియాశీల సంవత్సరాలు | 1952–1979 |
గుర్తించదగిన సేవలు | సాత్ పాకే బంధా సారీ చుట్టార్ సప్తపది షాప్మోచన్ హరానో సుర్ దేప్ జెలె జై ఆంధీ |
జీవిత భాగస్వామి | దిబనాథ్ సేన్ (1947–1970 మరణం వరకు) |
పిల్లలు | మూన్ మూన్ సేన్ |
పురస్కారాలు | పద్మశ్రీ, బంగా విభూషణ |
సంతకం | |
దస్త్రం:Suchitra Sen English signature.jpg |
సుచిత్రాసేన్ (Bengali: সুচিত্রা সেন) (మూస:IPA-bn listen (help·info)), (జన్మనామం: రోమా దాస్ గుప్తా) (listen (help·info); 6 ఏప్రిల్ 1931 – 17 జనవరి 2014), భారతీయ సినిమా నటి. ఆమె బెంగాలీ మరియు హిందీ చిత్రాలలో ప్రఖ్యాతి పొందింది.[1] సుచిత్రా సేన్ శేష్ కోథే అనే బెంగాళీ చిత్రం ద్వారా 1952లో చిత్ర రంగంలోకి ప్రవేశించారు. గ్రేట్ గార్బో ఆఫ్ ఇండియాగా ఆమె పేరు పొందారు. ఆమె 1952 నుండి సినిమాలలో నటిస్తున్నారు.
అవార్డులు
ఆంది, దేవదాస్ వంటి పలు suchitra senచిత్రాల్లో నటించిన ఆమె, అంతర్జాతీయ ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె గుర్తింపుపొందారు. భారత ప్రభుత్వం 1972 లో పద్మశ్రీ పురస్కారంతో సుచిత్రా సేన్ ను సత్కరించింది. దేవదాస్ చిత్రానికి ఆమె ఉత్తమనటిగా పురస్కారాన్ని అందుకున్నారు.
మూలాలు
- ↑ Sharma, Vijay Kaushik, Bela Rani (1998). Women's rights and world development. New Delhi: Sarup & Sons. p. 368. ISBN 8176250155.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link)