ఛాతీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:


[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]

[[en:Chest]]

09:42, 11 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

ఛాతీ (Chest) మానవుని శరీరంలో మొండెం పైభాగంలో మెడకి క్రిందుగా ఉంటుంది. దీనిలో అతిముఖ్యమైన గుండె మరియు ఊపిరితిత్తులు ఒక ఎముకలగూటిలో భద్రపరచబడ్డాయి. అన్నవాహిక వీటికి వెనుకగా పోతుంది. ఈ ఎముకల గూడు ప్రక్కటెముకలు, వెన్నెముకలు మరియు భుజములతో తయారుచేయబడింది. డయాఫ్రమ్ అను కండరంద్వారా ఇది ఉదరమునుండి వేరుచేయబడింది.

"https://te.wikipedia.org/w/index.php?title=ఛాతీ&oldid=181437" నుండి వెలికితీశారు